TRS govt

100 సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి: కేటీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతిఒక్కరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు.

వ‌చ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే..

తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నికల ఫ‌లితాల‌పై ఏలాంటి బెట్టింగ్‌లు చేయ‌వ‌ద్ద‌ని, బెట్టింగ్ పేరుతో మోస‌పోవ‌ద్ద‌ని క‌రీంన‌గ‌ర్ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుఆర్ చెప్పారు.

టీఆర్ఎస్‌ను దోషిగా చూపెట్టాం: ఎల్ రమణ

ప్రజాకూటమి 70 నుంచి 80 సీట్లు గెలవబోతున్నట్టు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకను విన్పించేందుకే తాము కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. టీఆర్ఎస్‌ను దోషిగా చూపెట్టామన్నారు.

అందుకే ఎన్నికల్లో ఓటింగ్ పెరిగింది: రావుల

టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లే ఎన్నికల్లో ఓటింగ్ పెరిగిందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ విశ్లేషించారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చూసి పొంగిపోవటమో.. కృంగిపోవడం లేదన్నారు.

టీఆర్ఎస్‌.. 2/3 మెజార్టీ ఖాయం: కేటీఆర్

లంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు.

'ఆ మాట వాస్తవమే.. కానీ నగదు కాదు'

కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ నివాసంలో గురువారం ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూపూడి ఇంట్లో..

సంబంధిత వార్తలు