Author
Anji
Anji
హాయ్ నా పేరు ఆంజనేయులు. నేను నవతెలంగాణ దిన పత్రికలో 2 సంవత్సరాలు సబ్ ఎడిటర్ గా పని చేశాను. అదేవిధంగా ఎన్టీవీ వెబ్ లో 2 సంవత్సరాలు, ఇండియా హెరాల్డ్ లో 1 సంవత్సరాలం పని చేశాను. ప్రస్తుతం మనం న్యూస్ లో కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాను. సినిమా, పాలిటిక్స్, హెల్త్, లైఫ్ స్టైల్, స్పోర్ట్స్ లాంటి ఎలాంటి ఆర్టికల్ అయినా రాయడానికి ఇష్టపడతాను.