Home » Shoban Babu: హీరో అవ్వాల్సిన శోభన్ బాబు కొడుకును.. ఇండస్ట్రీ కి రాకుండా చేసింది ఎవరు..?

Shoban Babu: హీరో అవ్వాల్సిన శోభన్ బాబు కొడుకును.. ఇండస్ట్రీ కి రాకుండా చేసింది ఎవరు..?

by Sravya
Ad

Shoban Babu: తెలుగు ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది టాప్ హీరోలుగా ఎదిగారు, అందగాడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు శోభన్ బాబు. ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గర అయిపోయారు శోభన్ బాబు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్ని ఎంత గానో ఎంటర్టైన్ చేసింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకున్నారు శోభన్ బాబు.

Advertisement

ఈ క్రమం లోనే కృష్ణ వంటి స్టార్ హీరో తో మల్టీస్టారర్ సినిమా చేస్తూనే సోలో హీరోగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. సోగ్గాడు సినిమాతో తనని తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నారు శోభన్ బాబు. సినిమాలు ద్వారా శోభన్ బాబు వచ్చే డబ్బుల్ని భూములు మీద ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీ లో రిచెస్ట్ హీరోగా తనకంటూ ప్రత్యేక ప్రత్యేకతను చాటుకున్నారు.

Also read:

Advertisement

శోభన్ బాబు నట వారసుడిగా కొడుకు కరుణ శేషు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలి కానీ అనుకోని కారణాల వలన ఆయన ఇండస్ట్రీ లోకి రాలేదు. ఇద్దరు పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు సినిమా అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా శోభన్ బాబు ఇంట్రెస్ట్ ని మార్చేస్తే ఈ బిజినెస్ ల మీద ఆసక్తి పెట్టే విధంగా మార్చారు. శోభన్ బాబు వలన శేషు ఇండస్ట్రీకి రాలేదని పలువురు సీనియర్ హీరోలు అభిప్రాయాలని చెప్పారు శోభన్ బాబు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒక చెరగని ముద్ర వేశారని చెప్పొచ్చు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading