Home » ముత్యాల్లాంటి NTR చేతిరాత‌…ప్రింట్ కాదండోయ్! 

ముత్యాల్లాంటి NTR చేతిరాత‌…ప్రింట్ కాదండోయ్! 

by Azhar
Ad

NTR కు తెలుగు భాష‌పై మంచి ప‌ట్టు ఉందన్న విష‌యం అంద‌రికీ తెల‌సిందే…ఆయ‌న చ‌దువులోనూ ముందుండే వారు అందుకే 1100 మంది రాసిన మద్రాసు సర్వీసు కమిషన్ ప‌రీక్ష‌లో 7వ ర్యాంక్ సాధించి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగాన్ని పొందాడు చిత్ర‌లేఖనంలో కూడా రాష్ట్ర స్థాయి ప్రైజులు సాధించారు.

తాజాగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేతిరాత వైర‌ల్ అవుతుంది. ముత్యాల్లాంటి అక్ష‌రాలు, ఎక్క‌డా త‌ప్పుల్లేని వాక్యాలు, ఓ ర‌చ‌యిత రాసిన‌ట్టుగా రాసిన‌ వ్యాఖ్యానాలు, వివ‌ర‌ణ‌లు… విజ‌య‌చిత్ర అనే ప‌త్రిక ద్వారా పాఠ‌కుల‌కు ఆయ‌న రాసిన లేఖ ఇది.  మూడు పేజీల లేఖ షూటింగ్ మ‌ద్య‌లో విరామంలో రాసిన‌ది కావ‌డం విశేషం!

Advertisement

Advertisement

పాఠ‌కుల‌కు రాసిన లేఖ య‌థాతథంగా మీకోసం : 

Also Read: తెలంగాణ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 30,453 భ‌ర్తీకి ఆర్థిక శాఖ అనుమ‌తి

Visitors Are Also Reading