Home » కొద్ది రోజుల్లో చెల్లి పెళ్లి.. ఈ జొమాటో డెలివరీ బాయ్ కష్టాలు చూస్తే.. కంటతడి పెట్టుకుంటారు..!

కొద్ది రోజుల్లో చెల్లి పెళ్లి.. ఈ జొమాటో డెలివరీ బాయ్ కష్టాలు చూస్తే.. కంటతడి పెట్టుకుంటారు..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. దేశం లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ గిరాకీ బాగా పెరిగింది. అందువలన చాలామంది యువత చదువుకోవడం కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం రకరకాల కారణాలతో పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. పార్ట్ టైం జాబ్ చేసిన వాళ్ళ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. నగరంలో చాలామంది నిరుద్యోగులు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండడానికి డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని ఉపాధ్యాయులు కంపెనీలు ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా చేస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జొమాటో ఫుడ్ డెలివరీ ఉద్యోగాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఒక యువకుడికి ఊహించని షాక్ తగిలింది.

Advertisement

జొమాటో సంస్థ చేసిన పనికి యువకుడు సోషల్ మీడియా వేదికగా కన్నీరు పెట్టుకున్నాడు అందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా అప్పుడప్పుడు జోమాటో డెలివరీ బాయ్స్ అకౌంట్ లని సంస్థ బ్లాక్ చేస్తూ ఉంటుంది. అలా అకౌంట్ బ్లాక్ చేసినప్పుడు డెలివరీ బేస్ కి ఎటువంటి అడ్రస్ కూడా తీసుకోలేరు. డెలివరీ బాయ్ కి కొత్త ఐడి క్రియేట్ చేసుకోవాలి. తన ఐడియా ఆక్టివేట్ అయ్యేంతవరకు ఉండాలి.

Advertisement

ఐడి ఆక్టివ్ చేయడం అనేది చాలా కష్టం అచ్చం ఇలానే ఒక జొమాటో డెలివరీ బాయ్ ఖాతాని సంస్థ బ్లాక్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ చెల్లి పెళ్లి కొన్ని రోజుల్లోనే ఉందని అతను డబ్బులు సంపాదించే ఒకే ఒక్క మార్గం జొమాటో ఫుడ్ డెలివరీ అని ఖాతాని బ్లాక్ చేయడంతో ఏం చేయాలో తెలియక ఢిల్లీలోని రోడ్డుమీద ఏడుస్తూ కనిపించాడని తెలుస్తోంది. ఎక్స్ వేదికగా అతని ఐడిని జొమాటో సంస్థ త్వరగా యాక్టివ్ చేయాలని అందరూ కోరుతున్నారు మరోవైపు తన చెల్లి పెళ్లికి నెటిజెన్స్ సహాయం చేయాలని డెలివరీ బాయ్ బ్యాంక్ అకౌంట్ క్యూఆర్ కోడ్ ని కూడా పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ని రెండు మిలియన్ల మంది వీక్షించడంతో ఇది వైరల్ అయింది దీనిపై భారీ ఎత్తున అందరూ స్పందిస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading