Tollywood Telugu Anchors Remuneration: సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ఎంత ఇంపార్టెంటో బుల్లి తెరపై యాంకర్లు అంత ఇంపార్టెంట్. అందుకే వారికి ఎంతో క్రేజ్ ఉంటుంది. యాంకర్స్ కు కూడా సినిమా హీరోలు, హీరోయిన్ల రేంజ్ లో అభిమానులు ఉంటారు. దాంతో యాంకర్లు కూడా హీరోలు, హీరోయిన్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. కొంతమంది అయితే వరుస సినిమాలతో బిజీ అయ్యారు కూడా. ఇక బుల్లి తెరపై సందడి చేసే యాంకర్లు కూడా తమ కష్టానికి తగ్గినట్టుగా రెమ్యునరేషన్ కూడా పుచ్చుకుంటారు. ఎపిసోడ్ లేదా ఆడియో ఫంక్షన్లకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారో తెలుసుకుందాం.
1) తెలుగులో టాప్ యంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల 2.5 లక్షల రెమ్యునరేషన్ పుచ్చుకుంటోంది. సుమ ప్రస్తుతం సినిమాలోనూ నటిస్తోంది.
2) యాంకర్ మంజూష ప్రస్తుతం 30వేల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్య్వూలలో ఎక్కువగా మంజూష కనిపిస్తూ ఉంటుంది.
anchor ravi
3) యంకర్ రవి ప్రస్తుతం లక్షరూపాయల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడు. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు.
Anchor varshini
4) యాంకర్ వర్షిని 30వేల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.
anchor shyamala
5) యాంకర్ శ్యామల ప్రస్తుతం 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది.
6) యాంకర్ ప్రదీప్ మేల్ యాంకర్స్ లో టాప్ స్థానంలో ఉంటాడు. ప్రదీప్ లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
shilpa chakravarthi
7) అప్పుడప్పుడూ కనిపించే శిల్పా చక్రవర్తి 25వేల నుండి 50 వేల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
rashmi gautham remuneration and salary
8) జబర్దస్త్ బ్యూటీ రష్మి లక్ష యాబైవేల నుండి లక్షా డెబ్బై ఐదు వేల వరకూ రెమ్యునరేషన్ పుచ్చుకుంటోంది.
jabardasth anasuya salary & remneration
9) మరో జబర్దస్త్ యాంకర్ అనసూయ రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం అనసూయ సినిమాల్లో బిజీగా ఉంది.
also read : షణ్ముక్ తో బ్రేకప్..మేం విడిపోతున్నామంటూ దీప్తి ఎమోషనల్ పోస్ట్..!