Home » టీమిండియా వరల్డ్ కప్ ప్రోమో అవుట్.. చూస్తే గూస్ బంప్స్ పక్కా..!

టీమిండియా వరల్డ్ కప్ ప్రోమో అవుట్.. చూస్తే గూస్ బంప్స్ పక్కా..!

by Sravya
Ad

ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ అందరూ ప్రారంభం కాబోతున్న T20 వరల్డ్ కప్ మీద ఉంది. T20 జట్లు పాల్గొనే ఈ షార్ట్ ప్రపంచకప్ ని చూడాలని ప్రేక్షకులు తెగ ఆరాటపడుతున్నారు. T20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమ్ ఇండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఒక ప్రత్యేకమైన ప్రోమోని విడుదల చేసింది. కచ్చితంగా ఈ ప్రోమో ని చూస్తే క్రికెట్ లవర్స్ కి గూస్బంప్స్ వస్తాయి. ఈ వీడియోని షేర్ చేసిన కాసేపటికే సోషల్ మీడియా యూసర్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేర్ చేస్తోంది.

Advertisement

టీమిండియా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని ఈ వీడియో నింపుతోంది ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అభిమానులకి గూస్బంప్స్ వస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో వందేమాతరం సాంగ్ వస్తుంది. రోహిత్ శర్మ, సూర్య కుమార్, పాండ్యా, జడేజని చూపించిన తీరు అద్భుతంగా ఉంది. చివర్లో విరాట్ కోహ్లీ సెల్యూట్ చేసిన క్లిప్పింగ్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది.

Also read:

Advertisement

Also read:

ఈ వీడియోకి వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా సిద్ధమని అర్థం వచ్చేలా క్యాప్షన్ ని ఆడ్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ఈ వీడియోని పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. యూఎస్ఏ వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుండి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. దాదాపు నెల రోజులు పాటు సాగే ఈ మెగా టోర్నీ లో 20 టీమ్లు పాల్గొనబోతున్నాయి. నాలుగు గ్రూపులు విడిపోయి ఈ జట్లు పోటీ పడిపోతున్నాయి గ్రూపు లో ఉన్న ఇండియా, పాకిస్తాన్ జట్లు జూన్ 9న న్యూయార్క్ వేదికగా ఆడబోతున్నాయి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading