Home » సావిత్రి, సౌందర్య, సాయిపల్లవి.. వీళ్ళ ముగ్గురు లో ఉన్న గొప్ప లక్షణాలు ఇవే..!

సావిత్రి, సౌందర్య, సాయిపల్లవి.. వీళ్ళ ముగ్గురు లో ఉన్న గొప్ప లక్షణాలు ఇవే..!

by Sravya
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. కొంతమంది మాత్రం అలా పాతుకుపోతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గ్లామరస్ పాత్రలు చేస్తూ ఉంటారు. ఆ సినిమాలతో కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా కెరియర్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుతుంటారు. అయితే సాయి పల్లవి మాత్రం ఇతర హీరోయిన్లకి కొంచెం భిన్నంగా ఉంటారు. సాయి పల్లవి అభినయానికి ప్రాధాన్యత ఉంటే మాత్రమే సినిమాలకి ఒప్పుకుంటారు. సావిత్రి సౌందర్య మాత్రమే గతంలో గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ వార్తల్లో నిలిచారు. సావిత్రి సౌందర్య గొప్ప నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Also read:

ఈ జనరేషన్లో సాయి పల్లవి కూడా అలానే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పైగా వీళ్ళ పేర్లు ఎస్ లెటర్ తోనే మొదలవుతాయి. అలానే సావిత్రి, సౌందర్య, సాయి పల్లవి ముగ్గురు కూడా ఎవరికైనా సహాయం చేయాలంటే ముందుంటారు. అలానే ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా వివాదాలకి దూరంగా ఉంటారు. ఈ హీరోయిన్లు నిర్మాతల హీరోయిన్లుగా పేరు సంపాదించుకున్నారు.

Advertisement

ఏ రీసన్ వలన అయిన ఆ మూవీ ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చే విషయంలో ఈ హీరోయిన్లు ముందుంటారు. ఆ విషయాలను ప్రచారం చేసుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడే వాళ్ళు కాదు. ఈ హీరోయిన్లు నిజంగా గ్రేట్ అని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

Also read:

మంచి మనసు ఉన్న హీరోయిన్లు అరుదుగా ఉంటారు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సాయి పల్లవి కొత్త సినిమాలు కి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. సినిమా సినిమాకి సాయి పల్లవి నటిగా స్థాయిని పెంచుకుంటూ వస్తోంది. స్టార్ హీరోలకి జోడిగా నటిస్తూ సాయి పల్లవి మంచి క్రేజ్ ని తెచ్చుకుంటోంది. రోజు రోజుకి సాయి పల్లవి ఫాన్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading