Home » ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్…!

ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్…!

by Sravya
Ad

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వాడి వేడిగా ఉంది. రసవత్తరంగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఎవరి విజయం పై వాళ్ళు ధీమాగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిని పరిశ్రమలో కొంతమంది వాళ్ళకి నచ్చిన పార్టీలకు వ్యక్తులకి సపోర్ట్ ఇస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన పోస్ట్ సంచలనగా మారింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయంగా అత్యంత బలసరి అలానే ఎన్నో ఏళ్లుగా ఎంపిక ఉన్నా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీని ఢీ కొనడానికి బిజెపి ఇంకో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బరిలోకి తీసుకువచ్చింది.

Advertisement

మాధవి లత అనే అభ్యర్థిని పోటీలో నిలిపి సవాల్ విసిరింది. బిజెపి పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపుగా మాధవి లత పోటీలో దూసుకు వెళ్తున్నారు. ప్రచారంలో తనదైన హావభావాలు బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తోంది మాధవి లత. ఇప్పటికీ జాతీయ టెలివిజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన రీతిలో సమాధానాలు చెప్పి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అయితే మాధవి లతకి రేణు దేశాయి సపోర్ట్ గా నిలిచారు.

Advertisement

Also read:

Also read:

ఆమెకి అనుకూలంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత రాజకీయాల్లో బలమైన మహిళను చూశానని ఆమె అన్నారు. ఆమె కి సపోర్ట్ గా నిలుస్తున్నట్లు ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి నేను డబ్బులు తీసుకోలేదు. నిజాయితీగా ఫీలయ్యాను కనుక నా అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నాను అని రేణు దేశాయ్ అన్నారు. మాధవి లత అసలు పేరు కొంపెల్ల మాధవి లత. ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. ఈమె కి సామాజిక కార్యకర్తగా బీజేపీ సిద్ధాంతాలను నమ్మిన కార్యకర్తగా మంచి పేరు ఉంది హైదరాబాదులో ఉన్న పాపులర్ హాస్పిటల్ కి చైర్ పర్సన్ గా ఉన్నారు మాధవి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading