Telugu News » Blog » ఎంత పని చేశావమ్మా.. ఇద్దరు పిల్లలు పుట్టాక.. ప్రియు*తో ఆ పని.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!!

ఎంత పని చేశావమ్మా.. ఇద్దరు పిల్లలు పుట్టాక.. ప్రియు*తో ఆ పని.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

కాలం మారింది, సమాజంలోని వ్యక్తుల ఆలోచనలు మారుతున్నాయి. ప్రేమానురాగాలు దూరం అవుతున్నాయి. ఇలాంటి ఆలోచనల వల్ల ఎన్నో సంసారాలు మధ్యలోనే కూలిపోతున్నాయి. ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారుతున్నారు.. ఇలాంటి దుర్భర ఘటనలు సమాజంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది .. మరి వివరాలు ఏంటో చూద్దాం.. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కులచల్ కడియపట్నం గ్రామం. రాజేష్, షామిని భార్యాభర్తలు నివాసముంటున్నారు. వీరికి చాలా సంవత్సరాల కిందటే పెళ్లి జరిగింది. అలా కొంతకాలం సంసారం సాఫీగానే సాగింది.

Advertisement

Advertisement

ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య భర్తతో ఉండలేక పుట్టింటికి వెళ్ళింది. అలా కొన్ని రోజుల తర్వాత భర్త భార్య ఇంటికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పి తీసుకువచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచాయి,షామిని భర్తతో సుఖం లేదంటూ సాయినాథ్ అనే మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్త వారిద్దరూ చీకటిగా కలుసుకునే దాకా వచ్చింది. అలా భర్తకు తెలియకుండా చాలాసార్లు కలుసుకుంటూ వచ్చారు. మరింత ధైర్యం చేసి షామిని భర్త ఇంట్లో లేని సమయంలో సాయినాధుని పిలిపించుకొని అతనితో గడప సాగింది.

ఇలా వీరి మధ్య జరుగుతున్న చీకటి వ్యవహారం కొద్ది రోజులకు బయటపడింది. దీంతో భర్త గట్టిగా మందలించాడు. షామిని వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయింది.. కట్ చేస్తే అనుకోని సంఘటన.. ఈనెల 18వ తేదీన షామిని తన ఇద్దరు పిల్లలను తీసుకొని ప్రి*డితో కలిసి కారులో లేచిపోయింది. అలా కొంతకాలం బయట ఎంజాయ్ చేస్తూ వచ్చారు. చేతిలో ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాక చివరికి ఇద్దరు పిల్లలను కారులో పడుకోబెట్టి పురుగుల మందు తాగి ఆ**త్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పిల్లలను చేరదీసి వారి మృతదేహాలను పోస్టుమార్టం పంపించారు.. ఈ విషాద ఘటనపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

Advertisement

also read:Christmas wishes, quotes, images in Telugu 2022 : క్రిస్మస్ పండుగ ప్రత్యేకత.. 2022 క్రిస్టమస్ విషెస్, గ్రీటింగ్స్, కొటేషన్లు మీ కోసం

You may also like