చాలామంది ప్రేమిస్తూ ఉంటారు. కానీ ప్రేమలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఒక అమ్మాయిని అబ్బాయిని ఇష్ట పడడం తర్వాత వాళ్లు కూడా మనల్ని ఇష్టపడాలని కోరుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోవచ్చు.
Advertisement
అబ్బాయిలో మీరు ఇష్టపడే అమ్మాయి మిమ్మల్ని ప్రేమించాలంటే, కచ్చితంగా మీలో ఈ లక్షణాలు ఉండాలి. అటువంటి అబ్బాయిలతోనే ఎక్కువగా ప్రేమలో పడతారట. మరి స్త్రీలని ఆకర్షించే లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి చూపుతోనే కొంతమంది ప్రేమలో పడిపోతారు. అబ్బాయి ఆమెని ఇష్టపడుతూ ఆమె కోసం వెతకడం ఆమెని ఫాలో అవ్వడం ఆమె కోసం పదేపదే ఎదురు చూడటం వంటివి చేస్తూ వుంటారు.
అటువంటి వాళ్ళని ఇష్టపడతారు అమ్మాయిలు. అలానే తెలివిగా ఉండే వ్యక్తుల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. తెలివితేటలు వున్నవాళ్లను కూడా ఇష్టపడతారు. తెలివితేటలు ఉంటే అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తాయి. సో కొంచెం తెలివిగా ఉండే అబ్బాయిలపై ఆకర్షితులవుతారు. వీటితో పాటుగా బాహ్య సౌందర్యం కూడా చాలా ముఖ్యం. అందంగా ఉండే అబ్బాయిలని ఇష్టపడుతుంటారు.
Advertisement
Also read:
Also read:
అయితే అందానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు తక్కువే. 90 శాతం మంది స్త్రీలు అందం కంటే టాలెంట్ అలానే క్యారెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. జీవితాంతం కలిసి సంతోషంగా వాళ్ళతో ట్రావెల్ చేసే వ్యక్తితో జీవితాన్ని పంచుకోడానికి అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. ఏది ఏమైనా ప్రేమలో పడడం ఈజీ. కానీ ఆ ప్రేమని కలకాలం అలానే ఉంచుకోవడం చాలా కష్టం. ఒకరితో జీవితాన్ని పంచుకున్న తర్వాత సరైన కమ్యూనికేషన్ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఇలా కొన్నిటిని పాటిస్తే భార్యాభర్తల అయినా సరే ప్రేమికులైనా సరే సంతోషంగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!