మ్యూజియంలోకి అడుగు పెట్టీ పెట్టంగానే ఓ రోబో వచ్చి షేక్ హ్యాండిస్తే.. వెన్నంటే ఉంటూ అక్కడి విశేషాలను వివరించి చెబితే.. సందర్శకులకు ఓ సరికొత్త అనుభూతి కలుగుతుం ది కదా
సముద్రంలో అచ్చంగా చేపలా ఈదుకుంటూ వేళ్లే ఈ రోబో పేరు ‘సోఫి’.. జలచరాలను దగ్గరి నుంచి పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు.
ఇటీవలి కాలంలో వినియోగదారుల సమాచార చౌర్యానికి సంబంధించి ఫేస్‌బుక్ అనేకానేక చిక్కుల్లో కూరుకుపోయింది. గోప్యతకు సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతున్న ఈ ఫీచర్ గురించి ఫేస్‌బుక్ క్లారిటీ ఇచ్చేసింది.
టీవీ కొనాలనుకుంటున్నారా..? కొనేవాళ్లకు ఓ శుభవార్త. టీవీల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత మార్కెట్‌లోకి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ‌వచ్చేసింది. చైనా మొబైల్ కంపెనీ వివో.. కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
ఫేస్‌బుక్‌లో సెక్యూరిటీ ఫీచర్లను మరింత సమగ్రంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్టు ఫేస్‌బుక్ వయవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు.
రిలయన్స్ జియో ఫోన్ యూజర్లకు శుభవార్త. త్వరలోనే ఆ ఫోన్లలో వాట్సాప్ రానుంది. దీన్ని తీసుకువచ్చే విషయమై
కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే కొనేదేదో ఏప్రిల్ 1 లోపే కొనేయండి. లేదంటే కార్లు మరింత భారం అవుతాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన ఐఎన్ఎస్-1సీ ఉపగ్రహంలోని సూక్ష్మ కెమెరా తన పని చేసేస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ కెమెరా భూమిని ఫొటోలు తీసి కిందకు పంపిస్తోంది.
ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎవరైనా డిలీట్ చేయమంటే చేసేస్తారా..? కానీ, ఫేస్‌బుక్‌ను వెంటనే డిలీట్ చేయండంటూ ఫేస్‌బుక్‌లో విలీనమైన వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు ప్రతిఒక్కరికీ చెబుతున్నారు.


Related News