main

దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాయాలని చూస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆక్షేపించారు.
ప్రేమలో పడటం ఎంత సహజమో అందు లో విఫలం కావడం... అంటే బ్రేకప్ చెప్పేసుకోవడం కూడా అంతే సాధారణం. అయితే అలా గుండె పగిలినప్పుడు తిరిగి అతుక్కోడానికే చాలా సమయం పట్టేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో మరొక పరిశ్రమ రానున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కార్యక లాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ తన భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది.
హారితహారం గ్రీన్ ఛాలెంజ్‌లో ఒకరితరువాత ఒకరుగా పాల్గొంటూ దాన్నొక ఉద్యమంలా కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం పంద్రాగస్టు నుంచి ప్రారంభమవుతుంది.
అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో జరిగిన మారథాన్ చ ర్చ సందర్భంగా ఒక్క విషయం అందరికీ బాగా అర్థమైంది. ఆ అంశం కవరేజి విషయంలో తెలుగు మీడియా ఎవరికి కావల్సినది వాళ్లు రాసుకున్నారు.
ప్రతిపక్షాల నిరసనల మధ్య ఇజ్రాయిలీ పార్లమెంట్ గురు వారం వివాదాస్పద ‘నేషన్-స్టేట్’ (జాతి-రాజ్యం) చట్టాన్ని ఆమోదించింది. జాతి రాజ్యం అంటే నిర్ధిష్టంగా చెప్పాలంటే..
ఇంజినీరింగ్‌లో మాస్టర్ డి గ్రీ పూర్తి చేసి అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదిం చారు. ఆ తర్వాత ఇన్‌ఫో సిస్‌లో మరో అవకాశం ల భించింది. అయినా.. ఆమె కు ఆత్మ సంతృప్తి కలుగ లేదు. చిన్నతనం నుంచి సివిల్స్ సాధించాలన్నదే ఆమె కోరిక.
దాశరథి కృష్ణమాచార్య పేరు తలవడమే తడవుగా తెలంగాణ హృదయం పులకరిస్తుంది. వీరు వరంగల జిల్లా మరిపేడ మండలం చిన్నగూడూరు గ్రామంలో 1925 జూలై 22న జన్మించారు.
  • సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..



Related News