గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి ఆస్పత్రిలో చేరడంతో... ఆయన స్థానంలో తాత్కాలిక సీఎం కోసం బీజేపీ వెతుకులాటలో పడినట్లు సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం... అన్ని సర్వేలూ ఇదే చెబుతున్నా యి...తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు అంకి తభావంతో పని చేయాలని టీపీసీసీ నేతలకు ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు.
 దేశంలోని ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 15 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం చింది. ఈ మేరకు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఏర్పాట్లు ముమ్మరం చేయాలని సీఈవోలను ఆదేశించింది.
దేశభక్తికి మారుపేరు బోహ్రా వర్గీయులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారి సేవలను ప్రస్తుతించారు. వారి దేశభక్తి యావద్భారత దేశానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘
‘ఇవాళ మానవాళి మొత్తం వినియోగిస్తున్న తలసరి ఇంధనాన్ని గణిస్తే, ప్రతి రోజూ, ప్రతి గంటా ప్రతి మనిషి కోసం 23 మంది సేవకులు చాకిరీ చేస్తున్నట్టే!’ అని అంటారు అమెరికన్ రచయిత లీఫ్ వెనార్.
యూపీ మాజీ సీఎం, సామాజ్‌వాదీపార్టీ నేత అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో ఇక ఎన్నికలు ఉండవని వ్యాఖ్యానించారు.
మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన డోన్వా డెత్‌వెల్సన్ లపాంగ్ (డీడీ లపాంగ్) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ప్రముఖ సోషల్ మీడియా మెసేంజర్ వాట్సాప్‌లో అసభ్యకర వార్తలు షేర్ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు.
ఢిల్లీలోని తన ఆశ్రమంలో ఓ మహిళతో పాటు ఆమె మైనర్ కుమార్తె మీద కూడా అత్యాచారం చేసిన కేసులో అషు మహరాజ్ అలియాస్ ఆసిఫ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
తమిళనాడులో ఓ ద్విచక్ర వాహనదారుడు హడావుడిగా పలాయంకొట్టాయి పెట్రోల్ బంక్ వద్దకు దూసుకొచ్చాడు.


Related News