ఒకటి...రెండు కాదు అలా అని ఇరవైయో... ముప్పయో అంతకన్నా కాదు... ఏకంగా 856 రాళ్లు. ఢిల్లీలో ఓ 45 ఏళ్ల వ్యక్తి కిడ్నీ నుంచి వైద్యులు వెలికితీసిన రాళ్ల సంఖ్య ఇది.
శక్తి ఆరాధనలో జానపదులు జరుపుకునే అతిపెద్ద జాతర బోనాలు. ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా దుర్గతి, దుఃఖం నశింపచేసే శక్తి జగన్మాతను ఆరాధిస్తారు.
కుదుపులకు తట్టుకునేలా వాహనాలలో చేసే ప్రత్యేక ఏర్పాట్లు డ్రైవర్లను జోకొడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది.
రాష్ట్రంలోని జంతువులన్నింటికీ చట్టబద్ధైమెన హక్కులుంటాయని జార్ఖండ్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. హక్కులు, విధులు, బాధ్యతల్లో ప్రత్యేక వ్యక్తిత్వం కలిగివుం టాయని న్యాయస్థానం స్పష్టంచేసింది
డార్క్ చాక్లెట్.. అనగానే నోటిలో లాలాజలం ఇట్టే ఊరిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకు అందరూ ఈ చాక్లెట్లను ఎంతో ఇష్టపడతారు. పళ్లులేని ముసలివాళ్లు కూడా మొత్తని చాక్లెట్‌ను చూస్తే ఫిదా అయిపోతారనడంలో సందేహం లేదు.
ముద్దు (చుంబనం). ఇది వినగానే ప్రతిఒక్కరిలోనూ సిగ్గు మొగ్గలేస్తుంది. పెదవులపై చిరునవ్వు చిగురిస్తుంది. ప్రేమికులు కావొచ్చు.. భార్యభర్తలు కావొచ్చు.. ఇరువురి మధ్య అనుబంధం బలపడాలంటే ముద్దు చాలు..
చీరతో వచ్చే అందం, నిండుతనం మరే డ్రెస్‌తోనూ రాదు. అలాంటి చీరలు ఏ రంగులో అయితే బావుంటాయని మగువలు జుట్టు పీక్కుంటారు
రాష్ట్రానికి పెండ్లి కళ వచ్చింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50వేలకు పైగా పెళ్లిళ్లు జరుగబోతున్నట్టు అంచనా.
పద్నాలుగేళ్ల వయసులో ఉండాల్సిన వయసు కన్నా... ఆ మాటకొస్తే అసలు ఉండకూడనంత బరువున్నాడు.
కొన్నినెలలుగా ఓ 30ఏళ్ల మహిళ ఉన్నట్టుండి భారీగా బరువు పెరిగిపోయింది. ఆమె పొట్ట కూడా పుచ్చకాయంతా పరిమాణంలో ఉబ్బిపోతూ వచ్చింది.


Related News