ఈ భూమ్మీద మన ఉనికి ప్రతి క్షణం ‘నేర్చుకోవడానికి’ ఉద్దేశించిందే! జీవితానికి మించిన గురువు లేడు. ఆ గురువుకు కూడా అక్షరాభ్యాసం చేయించేది ‘తరగతి గది’. మనిషి సమాజంతో కలిసి చేసే ప్రయాణానికి తొలి అడుగు కూడా తరగతి గదితోనే మొదలవుతుంది.
అటు ఫోటోగ్రఫీని, ఇటు తనలో దాగిన కళను రెండిటినీ సమన్వయ పరుస్తూ రఘు మందాటి  ప్రొఫెషనల్ గా దూసుకుపోతున్నారు. ఫోటోగ్రఫీతో పాటు డిజిటల్ చిత్రాలు వేయడం, సాహిత్యం మీద మక్కువతో రచనలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం తన అభిరుచులు.
విమాన ప్రయాణికులరా జర జాగ్రత్త. విమానాశ్రయంలో ఒక చోటు అత్యంత ప్రమాదకరమట. రోత పుట్టించేలా ఉండే ఆ చోటుకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
లెహంగాలు ఎప్పుడో ఔట్ డేటెడ్‌గా మారిపోయాయి. మరి వేలు పోసి కొన్న లెహంగాలను ఏం చేసుకోవాలంటారా? సింపుల్ దీనిపై వెరైటీ ప్రయోగాలు చేస్తే ట్రెండీ ఎథ్నిక్, ఫ్యూజన్ రెడీ అయినట్టే. 
మొబైల్ ఫోన్‌లో టీవీ చూసే వారి సంఖ్య 2020 నాటికి 50 శాతం పెరగనుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చానళ్లు తమ ప్రసారాలు స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేట్టు ఉండేలా ...
సాధారణంగా అమ్మాయిలు చేతి గోర్లను చాల జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇంట్లో పనుల వలన గోర్లు విరిగిపోవడం, పొడిబారిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అలా జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూసి తెలుసుకోండి.
అసలు బాయ్‌ఫ్రెండ్‌తో పనేంటి? అందునా అద్దెకు తెచ్చుకునేంత అత్యవసర పరిస్థితులేంటంటే.. వీరు స్ట్రెస్ బస్టర్లట. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో మెంటల్ హెల్త్ అదుపుతప్పుతోందని

మీ ప్రేమకు ప్రతిరూపమైన మీ పిల్లలు ఆహారం తినే విధానాన్ని ఇతరులు అసహ్యించుకుంటే మీకు మనసు చివుక్కుమనదూ?

లాహిరి.. లాహిరి.. లాహరిలో..  అంటూ రైలులో హనీమూన్ జరుపుకుంటే ఎలా ఉంటుంది! సరిగ్గా బ్రిటన్‌కు చెందిన కొత్త దంపతులు తమ హనీమూన్‌ను రైలులో గడపాలని నిర్ణయించుకున్నారు. అది కూడా..
‘ప్రపంచంలో చాలా మంది ఆకలితో ఉన్నారు. వారికి దైవం అన్నం రూపంలోనే దర్శనమిస్తాడు’ అన్నారు మహాత్మాగాంధీ. కడుపు నిండినప్పుడు ఎదుటివ్యక్తి తప్పుల్ని మన్నించే సహిష్ణుత దానికదే వస్తుంది.


Related News