తిరుమలలో శ్రీవారి గరుడ సేవలకు ప్రత్యేకత ఉంది. అ రోజున గరుడ పక్షి కూడా తిరుమలలో విహరిస్తుంది.  దీని కోసం స్థానికులతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు.
నెగెటివ్ కాలొరీ ఫుడ్స్ అనేవి నిజంగా ఉంటాయా? అంటే లేదని చెప్పక తప్పదు..కాకపోతే సులువుగా జీర్ణం కాని ఆహార పదార్థాలను నెగెటివ్ కాలొరీ ఫుడ్స్ అంటారు. సరిగ్గా చెప్పాలంటే ఇవి తినడం వల్ల లభించే కాలొరీల కంటే ...
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో రెండు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్‌లో త్వరలో డార్క్ మోడ్ ఫీచర్ లభ్యం కానుంది.
‘‘అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. ముల్లు వచ్చి అరిటాకు మీద పడ్డా చిరిగేది అరిటాకే’’. ఈ సామెత చాలా కాలంగా వాడుకలో ఉంది.
ప్రేక్షకుడిని కట్టిపేడేసే మాయాజాలం సినిమా...దర్శకుడు అన్ని శాఖలను ముందుండి నడిపించే నాయకుడు. అయితే ఆయన తన కథ ద్వారా ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారో ఒకపక్క దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటూ.. .
ప్రతిరోజూ సగటు భారతీయుడు గుండెలు అరచేతిలో పెట్టుకుని ఈ ‘పెట్రోబాంబు’ దాడి నుంచి తనను తాను కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతుంటాడు. దేశం ఎదుర్కొంటున్న పెట్రో సమస్యలకు శాశ్వత పరి ష్కారం అంటూ ఏదీ దొర క్కపోయినా...
హైటెక్ యుగంలో ప్రతిది ఇప్పుడు ఫాస్ట్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు యంగ్‌స్టర్స్. చేతిలో మొబైల్, ఆఫీస్ వేళల్లో కంటి ముందు సిస్టం.. ఇంకే ముంది బాహ్య ప్రపంచంలో, సినిమాల్లో ఏదైనా జోక్ పేలినా లేదా పొలిటీషియన్స్ నోరు జారినా ఇప్పుడు ప్రతిది జోక్ గా అవతార మెత్తుతుంది. ఒకప్పుడు ఓ జోక్ ని పది మంది లో పంచుకోవాలనుకుంటే జంకే జనాలు లేటెస్ట్‌గా వచ్చిన ఫన్ పేజ్ లు, ట్రోల్ పేజ్‌ల పుణ్యాన మెమేల  రూపంలో ఆయుధం దొరికినట్టైంది. 
మన అమ్మలంతా కాళ్లకు చక్రాలు కట్టుకుంటే? ఈ ఊహకు స్పష్టత లేదనుకోవద్దు.. ‘మదర్ ఆన్ వీల్ ’ పేరుతో నలుగురు అమ్మలు మొదలుపెట్టిన సాహస యాత్ర ఇప్పుడు మనదేశంలో సంచలనం సృష్టిస్తోంది.
సినిమా అంటేనే వినోదం. లవ్, సెంటిమెంట్, యాక్షన్, ట్రాజెడీ, కామెడీ వివిధ తరహా సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. కొంతమందికి కొన్ని జోనర్ సినిమాలంటే ఇష్టం ఉంటుంది. కానీ...


Related News