కాల్ సెంటర్ కుంభకోణం కేసులో భారత సంతతికి చెందిన 21మందికి అమెరికా కోర్టు ఇరవై ఏళ్లు జైలుశిక్ష విధించింది.
సింగపూర్‌లో అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. ప్రధాని లీ హెచ్సీన్ లూంగ్ సహా ప్రభుత్వం వద్ద ఉన్న 1.5 మిలియన్ల మంది
ఫేస్‌బుక్‌లో అబద్ధపు వార్తలను, యూజర్లను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తొలగించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది...
అమెరికా, రష్యాల మధ్య సత్సంబంధాల ఏర్పాటు లక్ష్యంగా ఇరుదేశాల అధ్యక్షులు భేటీ అయ్యారు. ఫిన్‌లాండ్‌లో జరిగిన ఈ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్సుకత నెలకొంది.
థాయ్‌ల్యాండ్‌లోని థామ్ లువాంగ్‌లో గుహలో చిక్కుకుపోయిన 12మంది విద్యార్థులు, ఒక కోచ్ 18 రోజుల తరువాత ప్రాణాలతో భయటపడ్డ విషయం తెలిసిందే.
అత్యంత ప్రమాదకరమైన గుహలో నుంచి నాటకీయ పరిణామాల మధ్య బయటపడిన థాయ్ చిన్నారులు మూడు వారాల తర్వాత క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
వరల్డ్ కప్ గెలుపు సంబరాల్లో భాగంగా ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడివుంటే ఫిర్యాదు చేయాల్సిందిగా పారిస్ మహిళలను స్థానిక పోలీసులు బుధవారం కోరారు.
థాయ్ గుహలో చిక్కుకున్న చిన్నారులను క్షేమంగా బయటికి తీసుకొచ్చిన టీంలోని ఓ బ్రిటీష్ కేవర్‌కు టెల్సా సీఈవో ఎలన్ మస్క్ క్షమాపణ చెప్పారు.
స్టాక్ మార్కెట్ సూచీలు మళ్ళీ కాలరెగరేశాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గడంతో చమురు, లోహాల కంపెనీల, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు ర్యాలీని చూడడంతో బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 196 పాయింట్లకు పైగా పుంజుకుని..
చైనా నుంచి దిగుమతయ్యే సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌పై ఒక ఏడాదిపాటు 25 సుంకం విధించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం సిఫార్సు చేసింది.


Related News