Gold

రూ.33,000 పైకి బంగారం

రూపాయి 70 స్థాయికి పడిపోవడంతో సురక్షిత సాధనమైన బంగారానికి దేశీయంగా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1,294.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.పసిడి దగదగమంటోంది.
Tags

బంగారు ధరలకు రెక్కలు

పెళ్లి సీజన్ కారణంగా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ ఎగయడం వల్ల బంగారం ధరలు పెరిగాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అయితే ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని తెలిపారు.
Tags

బులియన్‌లో లాభాలే

బులియన్ మార్కెట్లో బంగారు, వెండి జోరందుకున్నాయి. సోమవారం దేశీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల మద్దతు కారణంగా బంగారం ధర రూ. 150 పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ. 32,650కి చేరింది.
Tags

మెరిసిన బంగారం

బంగారం కొత్త ఏడాది తొలి రోజే తలుక్కుమంది. లాభాలు నమోదు చేసింది. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో పసిడి ధర మంగళవారం పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరుగుదలతో రూ. 32,470కు ఎగసింది.
Tags

పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో సోమవారం బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.175 పెరిగి రూ.32,100 నుంచి రూ.32,275 కి చేరింది.
Tags

పసిడి ధరలు తగ్గుముఖం

  • వెండికి తగ్గిన డిమాండు 

బులియన్ మార్కెట్ చివరి సెషన్‌లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ బుధవారం మాత్రం తిరిగి భారీగా తగ్గుముఖం పట్టాయి. మరో వైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుండటం,  నగల వ్యాపారుల నుంచి డిమాండు తగ్గుతూ వచ్చింది. దీంతో బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 210 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నాటికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 32 వేల దిగువకు పడిపోయి రూ. 31,850కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగాధరం ధర రూ. 31,700 నమోదైంది.

Tags

పెరిగిన పసిడి స్మగ్లింగ్

కస్టమ్స్ శాఖ స్వాధీనం చేసుకుంటున్న బంగారం ఏడాది కాలంలో రెండింతలవడంతో బంగారం స్మగ్లింగ్ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.  డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డి.ఆర్.ఐ) సంకలనపరచిన డాటా ప్రకారం, 2017-18లో కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న మొత్తం పసిడి పరిమాణం 3,223 కిలోలుగా ఉంది.
Tags

బెజవాడ అగ్రగామి కావాలి

దేశంలోని ప్రముఖ నగల తయారీ సంస్థలు విజయవాడలో ఎగ్జిబిషన్ నిర్వహించడం శుభపరిణామమని మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలో బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ గ్రాండ్ అభూషణ్ బి2బిను మంత్రి ప్రాంభించారు

సంబంధిత వార్తలు