బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. 
ఉత్తరాఖండ్‌లో సోమవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 13మంది దుర్మరణం చెందారు.
కర్ణాటక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సందర్భంగా చేపట్టిన కాంగ్రెస్ ర్యాలీలో యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చి, అనంతరం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన భార్య ఎట్టకేలకు ఊచలు లెక్కపెడుతోంది.
పెద్ద నోట్లు రద్దు చేసి ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా... ఇంకా ఆ నోట్లు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి.
కర్నూల్: తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు భార్యకు నరకం చూపించాడు ఓ శాడిస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
ఐకియా స్టోర్‌లో వడ్డించిన బిర్యానీలో గొంగళి పురుగు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. శుక్రవారం స్టోర్‌కు వెళ్లిన అబీద్ మొహమ్మద్‌ అనే వ్యక్తి బిర్యానీ తింటుండగా అందులో గొంగళి పురుగు కనిపించింది.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో  పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది.
అవెురికాలో ఆరోగ్య సంరక్షణ పథకంలో మోసాలకు పాల్పడినందుకు భారత సంతతికి చెందిన మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. విలాసినీ గణేశ్ (47) అనే మహిళకు 63 నెలల జైలుశిక్ష విధించినట్లు అవెురికా అటార్నీ అలెక్స్ ట్సె తెలిపారు.
రష్యాలోని నల్లసముద్రం తీరంలో ఉన్న సోచి అంతర్జాతీయ విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. రన్‌వేపై దిగుతుండగా అదుపుతప్పిన విమానం సముద్రం అంచుల్లోకి జారిపోయింది.


Related News