సరదా కోసం ఓ యువకుడు చేసిన పనికి మూడేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. దీపావళి పండుగ సందర్భంగా టపాసులు పేల్చిన యువకుడు... మూడేళ్ల బాలిక నోట్లో టపాసు పెట్టి నిప్పు అంటించాడు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా బచెలి అటవీప్రాంతంలో బస్సును మావోయిస్టులు పేల్చారు.
నగరంలో వరుసగా మెట్రో స్టేషన్ల వద్ద ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. నిన్న ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఇవాళ మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తన బీఎండబ్ల్యూ కారుకు గీట్లు పడ్డాయనే కోపంతో కారు యజమాని సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కొట్టాడు. అంతటితో ఆగకుండా దూషిస్తూ సైకిలిస్ట్ జేబులో నుంచి రూ.700ను బలవంతంగా లాక్కొన్నాడు.
బెత్తంతో తల్లిదండ్రులు కొట్టిన దెబ్బలకు తాళలేక ఓ యువకుడు మృతి చెందిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల బైపాస్‌ రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.
పశ్చిమ కెమెరూన్‌లోని బమెండా నగరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. చిన్నారులు సహా దాదాపు 81మందిని పాఠశాలను నుంచి కిడ్నాప్ చేశారు.
బీజేపీ కార్యకర్తలు తనపై సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని గోవా రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి, న్యాయవాది దియా షెట్కర్‌ ఆరోపించారు.
పాము కరిచి ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతిపై ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తితో పాట మరో నలుగురు సామూహిక అత్యాచారం చేశారు.
సీని యర్ పోలీసు అధికారులు తమను లైంగికంగా వేధిస్తున్నారని గుజరాత్ లోని సూరత్‌లో 25 మంది మహి ళా హోంగార్డులు ఆరోపించారు.


Related News