KCR

ఆర్థిక సంఘం పనితీరు మారాలి

భారత ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్ధిక సంఘం నడుం బిగించాల్సి వుందని మూసపద్దతిలో కాకుండా తన పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దుకో వాల్సిన అవసరం వున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభిప్రాయ పడ్డారు.
Tags

సీఎం కేసీఆర్‌కు కొత్త వాహన శ్రేణి

సీఎం కేసీఆర్ కు కొత్త వాహన శ్రేణిని పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం సిద్ధం చేస్తోంది. 2014 లో టయోటా వాహనాలను సీఎం కు సమకూర్చిన పోలీసు విభాగం, ఈ సారి కూడా అవే వాహనాలను సమకూర్చను న్నారు.
Tags

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ గురి

టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్‌లను ఖతం పట్టించే వ్యూహంలో  ఉన్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  ఉన్న డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అనుసరించిన ఆపరేషన్ ఆకర్ష్ ఫార్ములానే  ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు ఆదర్శం అయిందంటున్నారు.
Tags

ముస్లిం రిజర్వేషన కోసం పోరాడాలి

ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో సవరణలు కోరాలని టీఆర్‌ఎస్ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

తెలంగాణ మంత్రివర్గ తొలి సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సోమవారం జరిగింది. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా..
Tags

నల్లగొండ నుంచి పార్లమెంటుకు పోటీ 

ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టారు. లోక్‌సభ స్థానాల్లో ఎవరెవరిని బరిలోకి దింపాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. పెద్దపల్లి, చేవెళ్ల, మల్కాజిగిరిల నుంచి కొత్త వారిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.
Tags

చక్కర్లు కొట్టే వారికి చెక్... పని మంతులకు పట్టం

ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమంది సన్నిహితులకు పార్లమెంటరీ కార్యదర్శుల స్ధాయి హోదా కల్పించాలని భావిస్తున్నారు. మరికొంత మందిని ఎమ్మెల్సీగా చూడాలని కోరుకుంటున్నారు.

18న మంత్రివర్గ విస్తరణ

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్  ఎన్నిక, కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగంపై ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సీఎం కేసీఆర్ మంత్రివర్గం కూర్పుపై దృష్టి కేంద్రీకరించారు.

ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ నియమితులయ్యారు. ఆయన ఆరుసార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు.

సీఎం కేసీఆర్ దుబాయ్ టూర్

ముఖ్యమంత్రి కేసీఆర్ దుబాయ్ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు.  ఈ నెల 6 నుంచి 13 వరకు దుబాయ్‌లో పర్యటించాలనే నిర్ణయం మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Tags

సంబంధిత వార్తలు