Home » Sreeja: అభిమానులతో గుడ్ న్యూస్ ని పంచుకున్న మెగా డాటర్..!

Sreeja: అభిమానులతో గుడ్ న్యూస్ ని పంచుకున్న మెగా డాటర్..!

by Sravya
Ad

Sreeja : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇండస్ట్రీ లోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ భారీ స్థాయి లో తన వ్యక్తిగత విషయాల వలన పాపులర్ అయిపోయారు. శ్రీజ పెళ్లి విషయంపై ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు శ్రీజ. ఇద్దరు భర్తలకి విడాకులు ఇచ్చి తర్వాత ఇద్దరి కూతుర్లతో కలిసి ఉంటున్నారు. తన కూతుర్ల బాధ్యతలు చూసుకుంటూ ఇంకోపక్క శ్రీజ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే పలు బిజినెస్లని నిర్వహిస్తూ ఉన్న శ్రీజ తాజాగా ఫిట్నెస్ సెంటర్ కూడా ప్రారంభించారు.

Advertisement

కొత్త బిజినెస్ గురించి శ్రీజ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభవార్తని అందరితో పాటు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కొత్త వెంచర్ గురించి చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక అద్భుతమైన కొత్త ప్రయాణం అని శ్రీజ కొణిదెల బిజినెస్ గురించి చెప్పారు. స్టూడియో అనంత అంటూ ఒక ఫిట్నెస్ సెంటర్ ని ప్రారంభించారు. మనసుకి శరీరానికి ప్రశాంతతని ఇస్తుంది.

Advertisement

Also read:

Also read:

జిమ్ యోగ ఇతరత్రా కార్యక్రమాలన్నీ ఉంటాయని చెప్పారు శనివారం ఈ కార్యక్రమాన్ని పలువురు సెలబ్రిటీలు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీజ కి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు శ్రీజ కి బిజినెస్ బాగా కలిసి రావాలని మంచి పోజిషన్ లోకి వెళ్లాలని అందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఈమె తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇచ్చేసి భర్తకి దూరంగా ఉన్నప్పటికీ ఈ విషయాలని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading