Home » Vishwambhara vs Coolie: విశ్వంభర వర్సెస్ కూలీ.. రెండింట్లో ఏది హిట్ కొట్టబోతోంది..?

Vishwambhara vs Coolie: విశ్వంభర వర్సెస్ కూలీ.. రెండింట్లో ఏది హిట్ కొట్టబోతోంది..?

by Sravya
Ad

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీని చూస్తూ ఉంటాం. ఇది ఇప్పుడే కాదు చాలా ఏళ్ళ క్రితం నుండి కూడా పెద్ద పెద్ద హీరోల మధ్య పోటీ ఉండడాన్ని మనం చూసాము. అందులో భాగంగా ఇప్పుడు విశ్వంభరా కూలి సినిమాల మధ్య గట్టి పోటీ అయితే ఉంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ కొడతాయా లేదంటే రెండిట్లో ఏది సక్సెస్ అవుతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విశ్వంభర సినిమా నుండి ఇప్పటివరకు ఒక గ్లిమ్ప్స్ కూడా బయటకు రాలేదు. కూలి సినిమా నుండి రీసెంట్ గా ఒక గ్లిమ్ప్స్ బయటికి వచ్చింది అదిరిపోయేలా ఉంది.

viswambhara-Movie

Advertisement

 

Also read:

తమిళ్ ప్రేక్షకులతో పాటుగా తెలుగు ప్రేక్షకులు కూడా ఆ గ్లింస్ ని చూసి ఫిదా అయిపోయారు విశ్వంభర సినిమా నుండి గ్లిమ్ప్స్ వస్తే కానీ ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఎవరికీ తెలియదు. వీళ్ళిద్దరి మధ్య టఫ్ వార్ ఉన్నప్పటికీ ఎవరు విజయాన్ని సాధిస్తారో తెలియాల్సి ఉంది. చిరంజీవి గత సినిమా భోళా శంకర్ రజనీకాంత్ జైలర్ సినిమా ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి అందులో జైలర్ అద్భుతమైన హిట్ ని అందుకుంది.

Advertisement

Also read:

భోళా శంకర్ మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది మరి ఈసారైనా చిరంజీవిది పై చేయి అవుతుందా లేదంటే మరోసారి రజనీకాంత్ చిరుని ఓడిస్తాడ అనేది చూడాల్సి ఉంది. ఇరు హీరోల ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆసక్తికరంగా సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్ కూడా ఈ ఏజ్ లో తన స్టామినా ని చూపిస్తూ సినిమాలు చేయడం గొప్ప విషయం అని చెప్పొచ్చు. అటు చిరంజీవి కూడా మంచి హిట్ కోసం ట్రై చేస్తున్నారు. రెండు సినిమాల కంటెంట్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ మాఫియా స్టోరీలని బాగా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading