Telugu News » ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న హీరోలతో నటించిన ముద్దుగుమ్మలు వీరే…!

ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న హీరోలతో నటించిన ముద్దుగుమ్మలు వీరే…!

by AJAY MADDIBOINA

సినిమా పరిశ్రమలో వయసుతో సంబంధం లేదు. టాలెంట్ ఉంటే ఏ వయసులో ఉన్నా…. తమ కంటే పెద్ద వాళ్లు మరియు చిన్న వాళ్ల పక్కన నటించవచ్చు. ఎవరి పక్కన నడుస్తున్నాం అనేదాని కంటే ఎంత బాగా నడుస్తున్నాం అనేదే ముఖ్యం. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు తమ కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న హీరోల పక్కన నటించి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలా తమకంటే ఎక్కువ ఏజ్ ఉన్న హీరోలతో నటించిన ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Ads
Ami jokson

Ami jokson

రోబో 2.0 సినిమాలో రజినీకాంత్ కు జోడిగా అమీజాక్సన్ నటించింది. ఈ సినిమా సమయంలో అమీజాక్సన్ వయస్సు 40 సంవత్సరాలు.

Rashmika mandana

Rashmika mandana

మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన నటించింది. ఈ సినిమా సమయంలో రష్మిక వయసు 21 సంవత్సరాలు.

Nayanatara

Nayanatara

నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించింది. సినిమా సమయంలో నయనతార వయస్సు 26 సంవత్సరాలు. ఇక ప్రస్తుతం నయనతార లేడీ బాస్ గా చిత్రపరిశ్రమలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

Thamanna

Thamanna

మెగాస్టార్ హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఆయనకు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా సమయంలో తమన్నా వయస్సు 34 సంవత్సరాలు.

 

Anjali

Anjali

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కు జోడిగా అంజలి నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అంజలి వయస్సు 26 సంవత్సరాలు.

Pragya jaiswal

Pragya jaiswal

బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా రీసెంట్ గా విడుదల అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. కాగా ప్రగ్యా వయసు 31 సంవత్సరాలు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా లో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అనూ ఇమ్మానియేల్ వయస్సు 25 సంవత్సరాలు.

Kruthi shetty

Kruthi shetty

ఇక నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ్ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కృతి శెట్టి వయస్సు కేవలం 19 సంవత్సరాలు.


You may also like