Home » వెంకటేష్, రామ్ కలిసి నటించిన ”మసాల” సినిమా హిట్ అవ్వకపోవడానికి కారణం ఏమిటో తెలుసా..?

వెంకటేష్, రామ్ కలిసి నటించిన ”మసాల” సినిమా హిట్ అవ్వకపోవడానికి కారణం ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తూ వుంటారు. అలా ఎక్కువ రీమేక్ మూవీస్ చేసిన హీరోలలో వెంకటేష్ ముందు వున్నారు. ఇటువంటి క్రమం లోనే తనకి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ లు విజయ్ భాస్కర్ అందించారు. ఆయన దర్శకత్వంలోనే మసాలా సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన బోల్ బచ్చన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీలో వెంకటేష్, రామ్ ఇద్దరు కలిసి నటించారు.

Advertisement

ఈ సినిమా మీద రీసెంట్ గా డైరెక్టర్ విజయభాస్కర్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అనేది ఆయన చెప్పారు. అయితే ఈ సినిమా అవడానికి కారణం ఎమోషనల్ టచ్ అనేది మూవీలో మిస్ అయిందని అన్నారు. ఇలా ఎమోషనల్ టచ్ మిస్ అవ్వడం వల్లనే సినిమా పెద్దగా ఆడలేదని విజయభాస్కర్ తన మనసులో మాటని చెప్పారు.

Also read:

Advertisement

Also read:

మొత్తానికి వెంకటేష్ రామ్ ఇద్దరు కూడా ఈ మూవీలో మంచిగా నటించారు మంచి పేరు తెచ్చుకున్నారు. అయినా కూడా సినిమా ఆశించినట్లుగా సక్సెస్ ని అందుకోలేదు. ఫెయిల్ అయ్యింది. అయితే అప్పటినుండి విజయ భాస్కర్ సినిమాలు కూడా చేయకుండా ఖాళీగా ఉండిపోయారు మొత్తానికి ఆయన మరోసారి సూపర్ హిట్ కనుక కొట్టారంటే ఇండస్ట్రీలో ఇంకోసారి తన సత్తాని చాటుకుని స్టార్ హీరోలతో మూవీస్ చేసే అవకాశం వస్తుంది. ఒకప్పుడు విజయ భాస్కర్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఇప్పుడు మాత్రం ఆయన మూవీస్ కోసం ఎదురు చూడటం అనేది నిజంగా బాధాకరం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading