Home » రామ్ పోతినేని తో సినిమా చెయ్యడానికి రెడీ అయిన స్టార్ డైరెక్టర్..!

రామ్ పోతినేని తో సినిమా చెయ్యడానికి రెడీ అయిన స్టార్ డైరెక్టర్..!

by Sravya
Ad

హీరో రామ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. రామ్ ప్రస్తుతం చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపుని సంపాదించుకోవడానికి స్టార్ డైరెక్టర్లతో వరుస సినిమాలు చేస్తున్నారు రామ్. అయితే ఇంతకు ముందే బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమా చూసి ఫ్లాప్ ని అందుకున్నారు రామ్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రాబోతుంది.

Advertisement

సో ఎలా అయినా మూవీ సక్సెస్ ని అందుకుంటుందని ఆయన భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో ఒక పవర్ఫుల్ కం బ్యాక్ ని రామ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా రామ్ పోతినేని పరశురాం దర్శకత్వంలో సినిమా చేస్తారని అయితే రామ్ కోసం పరశురాం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో భారీ ఫ్లాప్ ని అందుకున్నారు పరశురామ్.

Advertisement

Also read:

Also read:

అయినప్పటికీ తను ఎక్కడ తగ్గకుండా రామ్ తో మూవీ చేయడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది స్టోరీని కూడా రామ్ కి చెప్పినట్లు ఆయనకి తగ్గట్టుగానే స్టోరీని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. రామ్ కూడా గ్రీన్ సిగ్నెన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్ళ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా ఏ జోనర్ కి సంబంధించింది అనే దానిపై క్లారిటీ రావాలి ఈ సినిమాతో రామ్ సక్సెస్ ని అందుకుంటారా లేదా అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading