టీఆర్‌ఎస్ అసంతృప్తులకు, ఆశావహులకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. సీటు ఎర వేసి ఆకర్షిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఆరునూరైనా నూరు ఆరైనా గెలవాలనే లక్ష్యంతో  అధిష్టానం డైరెక్షన్‌లో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది.
ఇంజినీరింగ్ కోర్సులో డిటెన్షన్ విధానం ఎత్తివేసే ప్రసక్తే లేదని ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) స్పష్టం చేసింది.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్‌ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రచార సభలో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.
న్నికల నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో 17వ తేదీలోగా పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో గ్రూప్-2  నియామక ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-2 పరీక్షల్లో వైటర్న్, డబుల్ బబ్లింగ్ చేసినవారిని హైకోర్టు అనర్హులుగా ప్రకటించింది.
రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే తాను జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు.
 కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి మధ్యాహ్నం  భాజపాలో చేరిన పద్మినీరెడ్డి రాత్రి 9 గంటల సమయంలో  బిజెపికి ఉల్టాషాక్ ఇచ్చి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రజాగాయకుడు గద్దర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు
 కలుషిత పోలియో వ్యాక్సిన్‌లను ధ్వంసం  చేయడానికి  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రంగం సిద్ధ్దం చేసింది.


Related News