తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడంతో గల్లీకో కోచింగ్ సెంటర్ పుట్టుకొచ్చింది.
సరళీకృత పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోంది.
దూరవిద్య విధానంలో అధ్యాపకుడి పాత్ర అదృశ్యంగా ఉంటున్న తరుణంలో, విద్యార్థి కేంద్రీకృత విద్యావిధానంపై దృష్టి సారించాలని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు సూచించారు.
శాస్త్ర, సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక ఎర్త్ సైన్స్ మేనేజ్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటిలో రాహుల్ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని, సభకు అనుమతి ఇవ్వకపోవడం..
తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రత్యేక దృష్టి పెట్టారని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అన్నారు.
నిజాం సర్కార్‌ను ఎదిరించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు
కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకు వస్తామని, అందుకోసం ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా వెనకాడేది లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్‌గా బండ శివానంద ప్రసాద్ నియమితులయ్యారు. జనగామకు చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్‌ను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Related News