తెలంగాణ ప్రజల రక్తం, స్వేదాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అపద్ధర్మ సీఎం  కేసీఆర్  పంచిబెడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి  రాజధానిగా ఉన్న నగరంలో ముందస్తు ఎన్నికల రణభేరి ఊపందుకున్నది.
విద్యార్థి దశ నుంచి మొదలు.. మూడున్నర దశాబ్దాలుగా బీసీల అభ్యున్నతికి అనేకానేక విధాలుగా కొట్లాడుతూ.. బీసీల పెద్దన్నగా పేరుగాంచిన ర్యాగ కృష్ణయ్యకు రాజకీయ పార్టీలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి.
ఎన్నికలో పోరులో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు కమలనాథులు వ్యూహాలను రచిస్తున్నారు. త్రిపుర రాష్ట్రంలో అమలు చేసిన తరహాలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.
తెలంగాణలో అందరికంటె ముందుగా 105 సీట్లను ప్రకటించి ఎన్నికల వేడిని రాజేసిన గులాబి అధినేత కేసీఆర్ మరో అడుగేశారు.
  • ఎమ్మెల్సీ రాములు నాయక్ బాటలోనే మరికొందరు..!

  • మండలి చైర్మన్ స్వామిగౌడ్‌

పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పుడుతున్నరన్న కారణంతో ఈ పార్టీ ఎమ్మెల్సీ, గిరిజన నేత, రాములు నాయక్ సోమవారం సస్పెన్షన్‌కు గురయ్యారు.
గుజరాత్, కర్నాటక ఎన్నికల్లో అనుసరించిన హ్యూహాన్నే తెలంగాణలో అమలు చేసేందుకు కమల దళం కంకణం కట్టుకుంది. బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, ఓటర్ల బాధ్యతలను అప్పగించడం వంటి పకడ్బందీ ప్రణాళికలతో బీజేపీ నేతలు అడుగులేస్తోంది.
తెలంగాణ ప్రజల రక్తం, స్వేదాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అపద్ధర్మ సీఎం  కేసీఆర్  పంచిబెడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చొప్పదండి నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చొప్పదండిని మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు.


Related News