ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్‌సీఐ), 3డీఐ స్కూల్‌లు సంయుక్తంగా మూడు రోజుల పాటు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథవెుటిక్స్)  స్కూల్ చాంపియన్‌షిప్‌ను గచ్చిబౌలిలో నిర్వహించాయి.
న్యూఢిల్లీ: టెలికాం టవర్ సంస్థ భారతీ ఇన్‌ఫ్రాటెల్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి  పన్నుల అనంతరం 6 శాతం క్షీణతతో రూ. 600 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆపరేటర్ల సంఖ్య తగ్గడం లాభాల్లో క్షీణతకు కారణంగా తెలిపింది. ఏడాది క్రితం అదే కాలంలో కంపెనీ రూ. 638 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో హైదరాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఒప్పో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది.
దేశంలో డిజిటల్ టెక్నాలజీకి ఎంత డిమాండ్ ఉందో సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి కూడా అంతే స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. డిజిటిల్ స్కిల్స్ ఉంటే చాలు..
ఐఫోన్ వినియోగదారులకు తీపికబురు! టెక్ దిగజం యాపిల్ కంపెనీ మొట్టమొదటిసారగా డ్యూయల్ సిమ్ ఐ ఫోన్లను ఆవిష్కరించింది.  కంపెనీ సీఈవో టిమ్ కుక్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ...
ప్రతిరోజూ సగటు భారతీయుడు గుండెలు అరచేతిలో పెట్టుకుని ఈ ‘పెట్రోబాంబు’ దాడి నుంచి తనను తాను కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతుంటాడు. దేశం ఎదుర్కొంటున్న పెట్రో సమస్యలకు శాశ్వత పరి ష్కారం అంటూ ఏదీ దొర క్కపోయినా...
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన పేమెంట్ యాప్ ‘తేజ్’ పేరును ‘గూగుల్ పే’గా మార్చింది. అంతేకాక తేజ్ యాప్ వినియోగిస్తున్న ఖాతాదారులకు ఇకపై రుణాలు కూడా ఇస్తామని ప్రకటించింది.
అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. దేశ తొలి మానవ సహిత అంతరిక్ష ఉపగ్రహాన్ని శ్రీహరికోటలో ప్రయోగించిన తర్వాత ...
లీకుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తాజాగా తమ ఫ్లాట్‌ఫాం
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త. నోకియా బ్రాండ్‌పై మరో స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్లలోకి వచ్చేసింది. నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ భారత మార్కెట్లోకి విడుదల చేసింది.


Related News