Avesh khan

హైదరాబాద్ 124 ఆలౌట్

మధ్యప్రదేశ్‌తో గురువారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 124 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హిమాలయ్ అగర్వాల్ (69 నాటౌట్) తప్ప మిగిలిన ఏ ఒక్క బ్యాట్స్‌మన్ రాణించలేకపోయారు.
Tags

సంబంధిత వార్తలు