AP Road Transport jobs

నిరుద్యోగులకు శుభవార్త..

నిరుద్యోగులకు శుభవార్త. రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఖాళీగా ఉన్న 23 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.

సంబంధిత వార్తలు