Sundeep Kishan

ఐటీ కలకలం

ఆదాయపన్ను శాఖ జూలు విదిల్చింది. ఒక్క సారిగా దక్షిణాది రాష్ట్రాలపై విరుచుకుపడింది. తమిళనాడులో పలు హోటల్ చైన్లు, ఆహార సంబంధిత వ్యాపారాలపై దాడులు చేయగా కర్ణాటకలో సినీ పరిశ్రమను టార్గెట్‌గా చేసుకుంది.

తెనాలి రామ‌కృష్ణ బిఏ బిఎల్ ఓపెనింగ్.. 

కుర్ర హీరో సందీప్ కిష‌న్  తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 17 సోమ‌వారం ఈ సినిమా ఓపెనింగ్ జ‌రిగింది. ప్ర‌ముఖ నిర్మాత‌లు అనిల్ సుంక‌ర‌, భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ఈ వేడుక‌కు ముఖ్య అతిథులుగా వ‌చ్చారు. హీరో సందీప్ కిష‌న్ పై తొలి క్లాప్ నిర్మాత అనిల్ సుంక‌ర కొట్టారు.. మ‌రో నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ స్క్రిప్ట్ ఇచ్చారు.

విలన్‌గా మారుతున్న కమెడియన్

‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌కు పరిచయమైన రాహుల్ రామకృష్ణ ఆ చిత్రంలో శివ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నాడు

సంబంధిత వార్తలు