'యధారాజా తథా ప్రజ' అని మన పెద్దలు ఎప్పుడో అన్నారు. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా నిలిచే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని...జట్టులోని ఆటగాళ్లకు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు.
అమెరికా టెన్నీస్ సూప‌ర్ స్టార్‌ సెరీనా విలియమ్స్, ‘రెడిట్’ వార్తా సంస్థ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ ఓ ఇంటివార‌య్యారు.
కోల్‌కతా టెస్టులో టీమిండియా టాపార్డర్ కుప్పకూలిన చోటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లంక బౌలింగ్‌పై పోరాటం చేశారు. కాస్తోకూస్తో గౌరవప్రదమైన స్కోరును అందించారు. అయితే, మూడో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ ఆలౌట్ అయింది.
జాతీయ చాంపియన్‌గా అవతరించిన భార‌త ష‌ట్ల‌ర్ హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ బీడ‌బ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో స్థానం సంపాదించుకున్నాడు.
భారత స్టార్ షట్లర్ పివి సింధు చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టీమిండియా దాదాపు ఏడేళ్ల తరువాత ఓ చెత్త రికార్డును తిరగరాసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య భూతం తాండవం చేస్తున్న తరుణంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ దిల్లీ ప్రజలను ఉద్దేశించి ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు.
కోల్‌కతా ఈడెన్ గార్డెన్ మైదానంలో భారత్ తడబడుతోంది. లంక ఫేసర్ సురంగ లక్మల్ దెబ్బకు భారత బ్యాటింగ్ లైనప్ విలవిలలాడుతోంది.
భారత్-శ్రీలంకల మధ్య ఈడెన్ గార్డెన్‌ వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దినేష్ చందిమల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.


Related News