మాతృత్వపు అనుభూతిని  ఆనందిస్తూ ఏడాడిన్నర విరామం తర్వాత  మళ్లీ టెన్నిస్ మైదానంలో అడుగుపెట్టిన  ప్రపంచ మాజీ నంబర్‌వన్, అమెరికన్ స్టార్  సెరెనా విలియమ్స్  తొలి విజయం సాధించింది.
దక్షిణకొరియా నగరం ప్యాంగ్‌చాంగ్‌లో 12వ  ప్యారా ఒలింపిక్స్ ఘనంగా మొదలయ్యాయి. ఆదేశ అధ్యక్షుడు మూన్ జె ఇన్ ఈ పోటీలను ప్రారంభించారు.
ప్రముఖ క్యాబ్ సంస్థలు ఓలా-ఉబెర్ మధ్య పోటీ కొత్త మలుపు తీసుకుంది. ఓలాకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఉబెర్ సన్నద్ధమవుతోంది.
భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీపై హత్యాయత్నం కేసు నమోదైంది. షమీ భార్య ఫిర్యాదు మేరకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు ఐర్లాండ్‌తో కీలక మ్యాచ్‌ను శుక్రవారం ఆడుతుంది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో  చెత్తగా ఆడి అభిమాను లను నిరుత్సాహపరిచిన భారత జట్టు బుధవారం మలేసియాతో...
జింబాబ్వే  పేస్ బౌలర్ బ్రియాన్ విటో రిని ఇంటర్నేష నల్ క్రికెట్ కౌన్సిల్  మరో సారి సస్పెండ్ చేసింది. విటోరీ బౌలిం గ్ యాక్షన్ సరి గా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
నిదహాస్ కప్  టి 20 ట్రై సిరీస్ టోర్నీలో భారత్ తొలి  విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకతో చేతిలో ఓడి న భారత్  రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను  ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.
ముంబై: అమ్మాయిలతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై బీసీసీఐ వేటు వేయనుందా? అంటే
నాడు కోహ్లీని తీసుకుంటే, ఎంఎస్ ధోనీ, నాటి కోచ్ గారీ కిర్‌స్టెన్ సహా ఎవరూ అంగీకరించలేదని, తనను తీసేశారని.. మాజీ కెప్టెన్, సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆరోపించారు.
రెండు రోజుల క్రితం శ్రీలంకలో పెల్లుబుకిన మత ఘర్షణలపై శ్రీలంక క్రికెటర్లు స్పందించారు.


Related News