భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా ఆసియా కప్‌ నుంచి నిష్ర్కమించాడు. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 24ఏళ్ల పాండ్య గాయంతో మైదానంలో కుప్పకూలాడు.
భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్‌తో ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ స్పాన్సర్‌షిప్  ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 18 ఏళ్ల హిమకు అడిడాస్ కిట్ స్పాన్సర్ చేస్తుంది.
ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ మధ్యలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.
శ్రీలంకపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు తాజాగా టీ20 సిరీస్‌లో బోణీ కొట్టింది.
  • జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్

sajjan

  • జొహర్ కప్‌కు జట్టు ఖరారు..

భారత క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్ ఓపికతో హార్దిక్ పాండ్య ఉంటే రెండేళ్లలో బెన్ స్టోక్స్ అంతటి వాడవుతాడని సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లుజెనర్ అన్నారు.
చైనా ఓపెన్‌లో భారత షట్లర్లు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అవగా 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు.
దాయాదుల పోరుకు తెర లేచింది. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం జరిగే గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌తో అమీతుమీకి దిగింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది.


Related News