NEWS FROM PRAYOKTHA

కులాంతర వివాహాల వలన మాత్రమే కులం (పాలక, ఆధిపత్య కుల పెత్తనం) పోవడం, లేక కులవివక్ష పోవడం జరగదు. పుట్టుక వలన మాత్ర మే మనిషికి విలువ ఉంటుందనే ఆలోచన, ఆచరణ బలహీన పడిపోతేనే..
పరువు హత్యలను చట్టాలు ఆపలేవు. మనుషులే మారాలి. సమాజాన్ని మార్చాలి. తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాల గూడెంలో జరిగిన ప్రణయ్ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో అందరికీ తెలిసిందే.
‘ప్రణయ్’ మరణ శాస నాన్ని పెత్తందారులు చెక్కే శారు. కులం కట్టు బాట్ల ను ఎదిరించి నిలబడాల ను కున్న ప్రణయ్, పెత్తం దారుల దురహం కారా నికి బలైపోయాడు. ఇక్కడ కులమే ప్రశ్నయితే, సమా దానాన్ని ప్రణయ్ వద్ద వెతకడం అవివేక వంతమైన చర్యే అవుతుంది.
స్వీయపాలన కావాలనేది ప్రజల చిరకాల వాంఛ. ‘ప్రజలతో చర్చించి, సమస్యలపై వారి అభిప్రాయాలు విని, వారి అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా తగిన విధంగా స్పందిం చేలా వారికి స్వయం నిర్ణయాధికారం ఇవ్వా’లని...
అపజయాలను విజయాలుగా మలచుకోవడంలో ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)కు మంచి అనుభవం ఉందని మరోసారి రుజువైంది. జిఎస్‌ఎల్‌వి-ఎఫ్08 రాకెట్ ద్వారా అత్యాధునిక కమ్యూనికేషన్ జిశాట్-6ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో నిలపడంలో..
రాష్ట్రాలలో, దేశంలో ఎన్నికల నగారా మోగ నుంది. అప్పుడే హడావుడి మొదలైంది... కానీ.. ఎన్ని దశాబ్దాలు అయిన మార్పు జరగదు... ఎక్కడి గొంగడి అక్కడే. అయిన ఏదో అద్భుతం జరగబోతుందని...
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ముస్లిం, షెడ్యూల్డ్ తెగ లు (ఎస్.టి.), బి.సి. రిజర్వేషన్ల పెంపు అమలు సవాలుగా మారింది తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ముస్లింలకు, ఎస్‌టిలకు 12% శాతం రిజర్వేషన్లు పెంచి అమలు జరుపుతాయని వాగ్దా నం చేసారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలవస్తుందనగానే  విలీనమా.. విమోచనా.. విద్రోహమా? అన్న విషయమై రక రకాల చర్చలు, ఊహాగానాలకు తెరలేస్తూ ఉంటుంది. ఎవరి వాదన వారిదే.ప్రతిఒక్కరూ తమ వాదనే సరైనదని భావిస్తారు.
చారిత్రాత్మక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది అమరుైలెనారు. 253 సంవత్సరాల నిజాం పరిపాలించాడు. నిజాం నవాబు దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అనాడు తెలంగాణ యావత్ ప్రజానీకమంతా ...
కవిత్వం రాయకుండా చదవకుండా పొద్దు గడవని వాళ్ళు కొందరుంటారు. వాళ్ళ జాబితా లో బాల సుధాకర మౌళి తప్పక ఉంటారు. ఈ ‘నీళ్ళలోని చేప’ను చూస్తే, ఎవరికైనా ఈ నమ్మకం తప్పక ఏర్పడుతుంది.


Related News