NEWS FROM PRAVASA

జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ - వరుసగా నెహ్రూ, గాంధీ కుటుంబం నుంచి ప్రధానమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించగా, నెహ్రూ, గాంధీ కుటుంబం నుంచి కాకుండా ప్రధాని పదవిని అధిష్టిం చన తొలివ్యక్తి నరేంద్రమోదీనే కాదు.
అమెరికాలో తుపాకీ సాంస్కృతిక వైపరీత్యం మరోసారి విరుచుకుపడింది. కాలి ఫోర్నియాలోని థౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని బార్డర్‌లైన్ బార్ అండ్ గ్రిల్ నైట్ క్లబ్‌లో బుధవారం జరిగిన పుట్టిన రోజు వేడుకలపై...
రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పక్షం ఏకంగా 105 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి ప్రచారంలో దూసుకుపోతోంది. మరోవైపు ప్రతిపక్షాలు మహాకూటమి పేరుతో బహిర్గత సమావేశాలు, రహస్య సమావేశాలు అంటూ గింజుకుంటున్నారు.
వలస పాలనలో ఆడిందే ఆటగా సాగించిన కొన్ని నోళ్ళు.. త మ ఆటలు సాగకుంటాలికె.. నీయంత నీయంతే లేడు.. అంటున్నయి. వలసపాలకుల కొమ్ముకాసిన రాతలు ఇవాల తెలంగాణల ప్రజావ్యతిరేకతను చాటుకుంటున్నయి.
ఇటీవల ఎన్.సి.ఇ.ఆర్.టి. దేశవ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న 18,000 పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్కు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది.
మనదేశంలో ఉన్న హేతువాదులు, నిరీశ్వరవాదులు, మానవతావాదులు సంతోషించాల్సిన విషయం ఒకటుంది. ‘గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ రిలిజియసిటీ’ లండన్ ప్రకటన 2005 ప్రకారం..
‘రాజ్యం బలవంతుని స్వార్థం’ అని అప్పుడెప్పుడో.. ప్రముఖ ఆర్థికవేత్త కారల్‌మార్క్స్ చెప్పారు. అప్పట్లో ముఖ్యంగా రాజరికపు వ్యవస్థ వున్న దేశాలకు ఈ వా క్యం పూర్తిగా వర్తించేది. కాలం మారుతున్నది.
గత దశాబ్దకాలంగా కేంద్రీయ బ్యాంక్ (రిజర్వ్ బ్యాంక్) ఆగంతుక నిధి తరిగిపోతోంది. అయినప్పటికీ ఈ అంశంపై ఎలాంటి పారదర్శకతకు చోటు కల్పించే అవకాశం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఆర్బీఐపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నది ఇప్పుడు తలెత్తే ప్రధాన ప్రశ్న
భారతీయ సమాజం అన్ని రంగాలలో దినదినాభివృద్ధి సాధి స్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ప్రత్యేకంగా వ్యవ సాయ రంగంలో సైతం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా రాష్ట్రంలోనే పేదరికానికి చిరునామా! చుట్టూ ప్రకృతి వనరులు సంమృద్ధిగా వున్నా అభివృద్ధికి నోచుకోని దీనావస్థలో బక్కచిక్కిన బతుకులతో కాలం గడిపే ప్రజానీకం దర్శనమిచ్చే జిల్లా పక్క నుంచే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా...


Related News