main

అన్నెం పుణ్యం ఎరుగని బాలల బతుకులు బుగ్గిపాలు అవుతున్నాయి. బిడ్డలకు జన్మనిచ్చింది కేవలం శారీరక, మానసిక కోరికలు తీర్చుకొనేందుకు మాత్రమేనా!?
లాంగేవాలా యుద్ధంలో పాల్గొని భారత దేశానికి విజయాన్ని అందించిన ప్రముఖ యుద్ధవీరుడు బ్రిగెడియర్ కుల్దీప్ సింగ్ చాంద్‌పురి (78) శనివారం కన్నుమూశారు.
భారత్, మాల్దీవుల మధ్య బలమైన భాగస్వామ్యం, చారిత్రక బంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్‌సీఐ), 3డీఐ స్కూల్‌లు సంయుక్తంగా మూడు రోజుల పాటు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథవెుటిక్స్)  స్కూల్ చాంపియన్‌షిప్‌ను గచ్చిబౌలిలో నిర్వహించాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార తేదీలు ఖరారయ్యాయి.
మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? మీరు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను వినియోగిస్తున్నారా? అయితే ఓసారి మీ ఖాతాకు మీ మొబైల్ నెంబర్‌తో అనుసంధానం అయిందో లేదో చివరిగా చెక్ చేసుకోండి.
ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఐక్యతా భారత్’ విగ్రహానికి సంబంధించి అరుదైన దృశ్యాన్ని ఓ అమెరికన్ కంపెనీ అంతరిక్షం నుంచి ఫొటో తీసింది.
హుజూర్‌నగర్‌ ప్రాంత ప్రజలంతా తనకు బిడ్డలతో సమానమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమిలో భాగస్వామ్యపక్షంగా ఉన్న తెలంగాణ జనసమితి(టీజేఎస్) తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
అసహనం, ఆవేదనతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు మాట్లాడుతున్నాయని బీజేపీ రాష్ట్రనేత లక్ష్మణ్ అన్నారు. ఓడిపోతే సన్యాసం తీసుకుంటామని సవాల్ విసురుతున్నారని విమర్శించారు.


Related News