main

కూటమిలో సీట్ల పంపకాలు దాదాపు పూర్తయినప్పటికీ అభ్యర్థులను ప్రకటించ డంలో మరింత జాప్యం జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను ఆదివారం ప్రకటిస్తారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వెల్లడించారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలు దూమ్‌ధామ్‌గా జరపాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందాయి.
శాసనసభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి ఉమ్మడి ర్యాలీకి కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న మన రైల్వే మరో చరిత్ర సృష్టించనుంది.
అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యారు. వెంట్నార్ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్ ఎడ్ల(61)ను ఆయన నివాసం ఎదుటే ఓ మైనర్ బాలుడు తుపాకీతో కాల్చి చంపాడు.
అమరావతిలోని పున్నమి ఘాట్‌లో మూడు రోజులపాటు సాగనున్న ఫార్ములా1 హెచ్2 వో రేసులు రెండో రోజు హుషారుగా సాగాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న సిటీ కోర్ట్స్ కాంప్లెక్స్ భవనాన్ని న్యాయ మూర్తులు పరిశీలించారు.
వైజాగ్ డిక్లరేషన్ ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేస్తుందని ఏపీ మానవనరుల శాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్రంలో ఎంతో కష్టపడి 16లక్షల మంది అగ్రిగోల్డ్ సంస్థలో దాచుకున్న డబ్బులను, వాటితో కొన్న ఆస్తులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ అన్యాక్రాంతంగా...


Related News