నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్‌ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రచార సభలో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.
కేంద్ర సహాయమంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ‘మీటూ’ ఉద్యమానికి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలంతా ఏకమై వెలుగులోకి వస్తుండటంతో మీటూ ఉద్యమం ఉవెత్తునా ఎగసిపడుతోంది.
రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే తాను జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు.
బాబ్లీ ప్రాజెక్ట్ వద్ద నిరసన కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది.
 కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి మధ్యాహ్నం  భాజపాలో చేరిన పద్మినీరెడ్డి రాత్రి 9 గంటల సమయంలో  బిజెపికి ఉల్టాషాక్ ఇచ్చి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించింది.
హైదరాబాద్: టీడీపీ నేతలపై ఐటీ దాడులను ఐటీ మంత్రి నారా లోకేశ్ ఖండించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రులపై
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జేడీయూ యూత్ విభాగ కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న నితీశ్‌ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసిరాడు.
‘మీటూ’ ప్రకంపనలు కేంద్రానికి కూడా తాకాయి. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌కు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం అవుతోంది.
భారతీయ జనతా పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.


Related News