నరేంద్రమోదీ- రాహుల్‌గాంధీ పోటాపోటీ ప్రచారాలు! చివరి నిమిషంలోని క్యాంపులు! ఆరోపణలు-ప్రత్యారోపణలు! కుల సమీకరణలు!! అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి.
ఒడిశాలో ప్రియుడి మర్మాంగాన్ని ఓ మహిళ కత్తితో కత్తిరించింది. ఈ ఘటన కియోంజర్ జిల్లాలో  బదువాగాన్ గ్రామంలో స్థానికంగా కలకలం రేపింది.
అంబెడింగ్ కంపెనీ లంచం కేసులో మైనింగ్ దిగ్గజం, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
రాయ్‌పూర్: ఛత్తీసగఢ్‌లో మావోల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. దంతెవాడ జిల్లా నారాయణపూర్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.
విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ లాగే విదేశాలకు పారిపోయి ఉంటారని కొందరు ఆరోపించిన వైునింగ్ వ్యాపారి, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి..
సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత కూడా సర్కార్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తగదని సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కర్ణాటకలో అత్యంత వైభవంగా నిర్వహించే టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి గైర్హాజరయ్యారు.
స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి  మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని 2008 నుంచి జయంతి   పుర స్కరించుకుని నవంబర్ 11 రోజును దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సం  జరుపుకుంటున్నాం.
దేశ స్వాతంత్య్రోద్యమ సాఫల్యంలో స్వతంత్ర భారత విద్యా, వైజ్ఞానిక, కళల వికాసానికి బహుముఖ ప్రజ్ఞతో విసుగు విరా మం లేకుండా శ్రమించిన గొప్ప దార్శనికుడు, పరిపాలకుడు,...
‘‘రాష్ట్ర వ్యాప్తంగా గోశాలలు నిర్మిస్తాం. రైతుల రుణాలను మాఫీ చేస్తాం. వారిపై పడే ఇతర భారాలను తగ్గిస్తాం’’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ హామీ ఇచ్చింది.


Related News