ఎట్టకేలకు జైలు నుంచి బాహ్య ప్రపంచంలోకి శశికళ అడుగుపెట్టారు. ఐదు రోజుల పెరోల్‌పై ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పణ అగ్రహారంలోని కేంద్ర కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న చిన్నమ్మకు షరతులతో కూడిన పెరోల్ మంజూరైంది.
వారంతా భారత వైమానిక దళంలోని శిక్షణా అభ్యర్థులు! పొద్దుపొద్దున్నే శిక్షణ నిమిత్తం బయల్దేరారు! ఎయిర్ మెయింటెనెన్స్‌ శిక్షణలో భాగంగా భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 వీ5 చాపర్‌ ఎక్కారు. వాతావరణం అనుకూలించకపోవడమో.. లేదా సాంకేతిక కారణాలో తెలియదు గానీ, వారి చాపర్ గాల్లోకి లేచి కొద్ది దూరం వెళ్లగానే కుప్పకూలిపోయింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ ప్రశంసల వర్షం కురిపించారు. నోట్లరద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణలపై ప్రతిపక్షాలు, ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నా.. ఆయన మాత్రం వేనోళ్లా పొగిడారు. వాటి వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తున్నా.. అది మాత్రం తాత్కాలికమేనని అన్నారు.
డిజైన్, వ్యాపార వ్యూహ కన్సల్టెన్సీ కంపెనీ కూపర్‌ను 8.5 మిలియన్  అమెరికన్ డాలర్లకు (సుమారుగా రూ. 55.4 కోట్లు)  స్వాధీనం చేసుకోనున్నట్లు విప్రో డిజటల్ ప్రకటించింది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగ (ఐ.టి) అగ్ర సంస్థ విప్రోకు చెందిన డిజిటల్ వ్యాపార విభాగం విప్రో డిజిటల్.
సర్జికల్ స్ట్రైక్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సర్వ సన్నద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళాధిపతి బీఎస్ ధనోవా ప్రకటించారు. ఎయిర్‌ఫోర్స్ 85వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ప్రైవేటు సంస్థకు రైల్వే హోటళ్ల లీజును ఇచ్చినందుకుగానూ.. సదరు కంపెనీ విలువైన భూములను బినామీ సంస్థకు అప్పగించిందన్న కేసు విచారణలో
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీటైన జవాబు ఇచ్చారు. స్వప్రయోజనాల కోసం దేశ

న్యూఢిల్లీ: దేశంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) చైర్మన్‌గా రజనీశ్  కుమార్ ను కేంద్రం నియమించింది.

  • ఇది మూడేళ్ళ కాలంలో అత్యధికం

న్యూఢిల్లీ: విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భ

  • రెపోరేటు అదే 6 శాతం.. రివర్స్ రెపోలోనూ మార్పు లేదు

ముంబయి: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) వడ్డీ రేటు మార్చకుండా యధాతథ సRelated News