విదేశీ నిధులపై కేంద్రం దృష్టి సారించింది. ఇకపై లెక్కలు చూపించాల్సిందేనని హుకుం జారీ చేసింది. విదేశాల నుంచి నిధులు సేకరించే స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, వ్యక్తులైన సరే ఇక మీదట ఇండియాలో ఏదో ఒక బ్యాంకులో తప్పనిసరిగా అకౌంట్ ఓపెన్ చేయాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మెద్ ఫైసల్ స్పష్టంచేశారు.
వచ్చే జనవరిలో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి పాల్గొననున్నారు.
కుల్‌భూషణ్ జాదవ్‌కు చెందిన తాజా వీడియోను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. తన భార్య, తల్లిని జాదవ్ కలిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పాక్..
కుల్‌భూషణ్ యాదవ్‌తో ఆయన భార్య, తల్లి భేటీ ముగిసింది. ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో వారి మధ్య 35 నిమిషాల పాటు భేటీ కొనసాగింది.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్‌లో ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ భారీ...
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ మెట్రోలో భాగమైన మెజెంటా మెట్రో లైనులో సేవలు ప్రారంభించారు. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ నుంచి కల్కాజీ మందిర్ వరకుచ 12.64 కిలో మీటర్ల దూరం మెట్రో రైలు నడవనుంది.
అధికారముంటే చాలు.. ఇక మనకు అడ్డెవరు? మనం చెప్పిందే వేదం? అన్నట్లుగా రాష్ట్ర, కేంద్ర మంత్రులు విర్రవీగుతున్నారు.
క్రిస్మస్ రోజున ముంబై ప్రజలకు తొలి ఏసీ లోకల్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రారంభంలో కొన్ని రోజుల పాటు ఈ ఏసీ సబర్బన్ రైలు చర్చ్‌గేట్ నుంచి బొరివలి వరకు నడవనుండగా...
గోవుల అక్రమ రవాణా, గోవధపై రాజస్థాన్‌కు చెందిన అధికార బీజేపీ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Related News