అమ్మాయిలను వేధించిన యువకుడికి గుండు గీయించి.. ముఖానికి మసి పూసి.. స్థానికులు ఊరంతా ఊరేగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహారాఖుర్ద్ గ్రామంలో ఈ నెల 5న చోటుచేసుకుంది.
నగరంలోని రైల్వే స్టేషన్‌లో భారీ కుక్క మాంసం పట్టివేత కలకలం రేపింది. వెయ్యి కిలోల కుక్క మాంసాన్ని తరలిస్తు్న్న ఓ వ్యక్తిని ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కుమారుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ కాంగ్రెస్‌ తరపున రాజస్థాన్ అసెంబ్లీ  ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ పార్టీ మహిళా నేత స్పార్థ చౌదరిపై బహిష్కరణ వేటు పడింది. ఆమెను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు..
చెన్నై: గజ తుఫాను తమిళనాడును అతలాకుతం చేస్తోంది. ఎప్పటికప్పుడు వేగాన్ని, స్థితిని మార్చుకుంటూ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తున్న
దమ్ముంటే గాంధీ కుటుంబీకులు కానివాళ్లకు ఐదేళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ సవాలు చేశారు.
రెండు నెలల పాటు భక్తులకు అయ్యప్ప దర్శన భాగ్యం కల్పించేందుకు శబరిమల ఆలయం తెరుచుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధం కానీ కాంగ్రెస్ లేదా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని, వాటితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని బీఎస్పీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పష్టం చేశారు.
శబరిమల ఆలయంలోకి వెళ్లాలని మహిళా కార్యకర్తలు ఎందుకంత ఆసక్తి చూపుతున్నారో తనకు అర్థం కావడం లేదని ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి, మహిళ హక్కుల ప్రచారకర్త తస్లీమా నస్రీన్ అన్నారు.
సీబీఐ మాజీ చీఫ్ అలోక్‌వర్మ మీద కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇచ్చిన నివేదిక కొన్ని ఆరోపణల విషయంలో అసమగ్రంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు.


Related News