NEWS FROM MANANAM

ప్రపంచ వ్యాప్తంగా ఒకేలా ఉన్నా.. తెలంగాణ సమాజంలో మను గడ సాగిస్తున్న సగటు మనిషిగా... అందులో ఉన్నతమైన విద్యన భ్యసించిన సగటు మనిషి ఆత్మ పరిశీలనలోకి తొంగిచూస్తే మనసు ను కదిలించే విషయాలెన్నో
‘అందరూ చదవాలి అందరూ ఎదగాలి’ అనే నినాదంతో సర్వశిక్షా అభియాన్, ‘పిల్లలు బడికి, పెద్దలు పనికి’ అనే నినాదంతో విద్యాహక్కు చ ట్టం ఏర్పడ్డాయి.
మనిషిలొ దాగిఉన్న శక్తిని వెలికితీసి తద్వారా ఆ శక్తిని మా నవ వికాసానికి సమాజ శ్రేయస్సుకు ఉపయేగపడేలా చేసే గొప్ప ఆయుధం పొగడ్త. కీర్తించడం, శ్లాఘించడం, ప్రార్థిం చడం, తదితర రూపాల్లో దీనిని గుర్తువట్టొచ్చు.
అయోధ్య కేసులో తుదితీర్పు ఇప్పట్లో వచ్చేలా లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై విచారణను వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది
భారత రాజ్యాంగం అత్యంత ప్రమాద దశలో పడిందని భయపడ్డ లేదా ఆందోళన చెందిన భిన్నమైన ప్రజా ఉద్యమాలు ఒక సంఘటనగా (అలెయన్స్) ఏర్పడి, గాంధీ ఉప్పు సత్యాగ్రహ చిహ్నం దండీ నుంచి...
వలసపాలనా కాలంలోని దేశద్రోహం చట్టాన్ని ఉపసం హరించుకోవాలని అక్టోబర్ మొదటివారంలో మలేసి యా మంత్రివర్గం నిర్ణయించింది. అయితే, అదే వారం మలేసియా ప్రధానమంత్రిని ఎగతాళి చేశాడనే నేరంపై ...
ఎవరో కొంతమంది చేసిన పనితో శబరిమల.... ఆ మాట కొస్తే యావద్దేశం అట్టుడుకుతోంది. శబరిమల కొండమీద కి.. పదునెట్టాంబడి (18 మెట్లు) ఎక్కడానికి 10-50 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లను అనుమతించాలా.. వద్దా అన్న విషయమై మొదలైన వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ల డం అందరికీ తెలిసిందే.
భారత రాజ్యాంగం ప్రకారం ఏ ప్రభుత్వం అయినా  అన్ని కులాల, మతాల, వర్గాల ప్రాంతాల ప్రజలను వి వక్ష లేకుండా సమన్యాయంతో ఏలుబడి చేయాలి. కానీ తూ.. తూ మంత్రం చేస్తూ పేదప్రజలను చైతన్య హీనులను చేస్తూ గద్దెలు ఎక్కి గదమాయిస్తున్నాయి.
పోలీసు ఉద్యోగం మిగతా అన్ని ప్రభుత్వ ఉద్యోగా లతో పోల్చుకుంటే అన్ని విషయాలలో చాలా భిన్నమై నదిలా కనిపిస్తుంది.
ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య మేడిపండు కొలంబోలో మరోసారి బట్ట బయలైంది. ఎన్నికల ద్వారా ప్రజాధికారం భావన తార్కికంగా సంభవమే అయినప్పటికీ, మానవీయంగా అసంభవంగా మారే ‘అసంబద్ధత’గా చరిత్ర పొడవునా ...


Related News