NEWS FROM MANANAM

పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ ఆ దేశంలో జూలై 25న జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల ధర్మబద్ధతను నిలదీస్తోంది.
బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయంటే బహుశా ఇదేనేమో. 2014 ఎన్నికల్లో దేశంలో అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తిగా మోదీ నిలిచారు.
నటుడు, ఉపాధ్యాయుడు, సంగీత దర్శకుడు ఈ ముగ్గురు  ఒకే కోవకు  చెందుతారా అంటే  చెందుతారనే చెప్పాలి. ఎం దుకంటే  ఒక  కంపోజర్ కంపోజ్  చేసిన పాటను పాడిన సంగీత దర్శకుడు కానీ ..

అల నాడు మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే భారత్‌కు అస లైన స్వతంత్రం సిద్ధించినట్లని జాతిపిత మహాత్ముడు చెప్పా ర

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలం గాణ రాష్ట్ర సమితిలో 2001 నుంచి ఆవిర్భావ సభ్యుడిగా ఉం టూ, తెరాస యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారం భించారు కర్నె ప్రభాకర్.
నాటో శిఖరాగ్ర సమావేశం, యూకే పర్యటన, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో చర్చలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రాండ్ దౌత్యానికి నిదర్శనలుగా నిలుస్తాయి.
పాఠశాల విద్యా స్థాయిలో 5, 8 తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని, దీనిని అమలు చేసే అధికా రం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆధ్యాత్మిక, తాత్త్విక, ధార్మిక, సాహిత్య, సం గీత కళారంగాలలో మ నం ప్రపంచానికి వెలు గు చూపామని వెన్ను చరుచుకుంటూ ఉం టాం. కావచ్చు...
విశ్వాస బలపరీక్షకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వానికి వ్యతి రేకంగా బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదించడం 15 ఏళ్ళలో ఇదే ప్రథమం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, శరద్ పవర్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి.
దేశంలో విద్వేషకాండపై, మూకస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి వాటిని నిరోధించేందుకు నూతన చట్టాన్ని చేయాలంటూ పార్లమెంట్‌కు సుప్రీంకోర్టు సూచించినప్పటికీ ప్రజాస్వామ్యవాదులను విస్మయపరుస్తూ ...


Related News