శృంగారం.. శారీరక సుఖంలా చూసే వారు కొందరైతే.. దాని వల్ల కలిగే ఆరోగ్య లాభాల కోణంలో చూసేవారు ఇంకొందరు.
రోజుకు ఏడు గంటలు ఆపై నిద్రించే వారితో పోలిస్తే నిద్రలేమి కారణంగా తక్కువ సమయం నిద్రించే వారు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని గత పరిశోధనలలోనే తేలింది. 
మీరెలాంటోళ్లు..? మీ వ్యక్తిత్వం ఏమిటి..?.. ఈ ప్రశ్నలకు సమాధానం మన ‘నడక’ చెబుతుంది.
ప్రయాణాన్ని గమ్యం నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది. ప్రయాణమే తనకు తాను అగమ్యగోచరమైతే అది ‘సంచార తెగల’ జీవితమవుతుంది. భారతదేశంలో ఎనిమిది కోట్ల మందికి రేపటి మజిలీ ఎక్కడో తెలియకుండానే తరతరాలు గడిచిపోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని దీర్ఘకాలంగా వేధిస్తున్న ఒక రకమైన చర్మ వ్యాధి బొల్లి (తెల్ల మచ్చలు). జూన్ 25న ప్రపంచ బొల్లి (తెల్లమచ్చలు) దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచ బొల్లి దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఒకచోట చేరి బొల్లి వ్యాధి, లక్షణాలు, వ్యాధి వ్యాప్తికి గల కారణాలు, చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తుంటారు.
బరువు తగ్గాలనుకుంటున్నారా? బానలాంటి పొట్టతో ఇబ్బందిపడుతున్నారా? పొట్టలో కొవ్వును తగ్గించుకునేందుకు ప్రయత్నించి విసిగిపోయారా?
కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. నిజమే.. ఇటు సంతానం కోసం శృంగారం కూడా చాలా ముఖ్యమే. మరి రెండింట్లో ఏది గొప్ప అనే ప్రశ్న ఎదురైతే..
ప్రాణాంతకమైన కేన్సర్‌ను వేప నయం చేయగలదని హైదరాబాద్ శాస్త్రవేత్తలు అంటున్నారు. వేపాకు, వేపపువ్వులోని నింబోలైడ్ అనే ఫైటో కెమికల్ కేన్సర్‌తో సమర్థంగా పోరాడగలదని వారు చెబుతున్నారు.
ఈ దశాబ్దపు విధ్వంసపు ఆవిష్కరణ ఏదన్నా అంటే అది స్మార్ట్‌ఫోన్ మాత్రమే. సాంకేతిక సముద్రంలో ఓ రాక్షస తిమింగలంలా అవతరించి రేడియో, కెమెరా, గడియారం, అలారం, టేప్ రికార్డర్ వంటి అనేక చిన్న చిన్న చేపల్ని మింగేసింది.
అప్పుడెప్పుడో కోట శ్రీనివాస రావు.. ‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ.. భర్తగా మారకు బ్యాచిలరూ.. షాదీ మాటే వద్దు గురూ.. సోలో లైఫే సో బెటరూ’ అంటూ హితబోధ చేశారు.


Related News