కేన్సర్ వచ్చిందంటే.. దానికి చికిత్స చేయించుకోవడం కంటే ప్రశాంతంగా చావును ఎంచుకోవడం మేలని చాలామంది రోగులు, వారి బంధువులు బాధపడుతుంటారు.
నోబెల్ సాహిత్య బహుమతి అందించే అకాడమీ పరువు ప్రతిష్ఠలను నిలువునా తీసేసిన స్కాంలో నిందితుడైన వ్యక్తికి స్వీడన్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది.
ఇండోనేషియాను అల్లకల్లో లం చేసి వదిలిపెట్టిన అత్యంత శక్తిమంతమైన భూకంపం, సునా మీ ఫలితంగా మృతుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని ఆ దేశ ఉపాధ్యక్షుడు జూసుఫ్ కల్లా తెలిపారు.
మీడియాలో ప్రసారమవుతున్న హింసాత్మక సంఘటనలు టీనేజర్లలో దూకుడు స్వభావాన్ని, వారిలో హింసను రెచ్చగొడుతున్నాయని పరిశోధకులు హెచ్చరించారు.
తీరం నిండా ఎటు చూసినా బీభత్సమైన దృశ్యాలు.. విసిరి పారేసినట్లుగా అక్కడక్కడ కనిపిస్తున్న శవాలు.. ఇండోనేషియాలోని సులావెసి ద్వీపంలో గల పాలు నగర తీరప్రాంతంలో కనిపించిన దృశ్యాలివి.
సామాజిక మాధ్యమాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫేస్‌బుక్ సంస్థ పిడుగులాంటి వార్త వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాది మసూద్ అజహర్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రవేశపెట్టిన తీర్మానంపై వీటో చేయడాన్ని చైనా సమర్థించుకుంది.
ప్రయాణికులతో వెళ్తున్న ఓ జెట్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండ్ అయ్యే సమయంలో రన్‌వే నుంచి జారిపడి నేరుగా పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
  • ఇండోనేషియాలో భారీ భూకంపం

భర్తలతో పాటు వలస వచ్చిన మహిళలు ఉద్యోగం చేసుకోడానికి అనుమతిచ్చే హెచ్-4 వీసాలను రద్దు చే యద్దంటూ ఇద్దరు డెమొక్రాటిక్ మహిళా సెనెటర్లు ట్రంప్ సర్కారును కోరారు.


Related News